PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1ade4ba7-d5b2-4af9-aa3a-a7c43d533b31-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan1ade4ba7-d5b2-4af9-aa3a-a7c43d533b31-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను బాగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల జీవిత కాల డిమాండ్‌ను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ మరో వరం అందిస్తున్నారు. వారికి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్య బీమా పొందే అవకాశం కలిపించారు సీఎం జగన్. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ తjagan;health;jeevitha rajaseskhar;jagan;andhra pradesh;rtc;arogyasri;marchఆ ఉద్యోగస్తులకు... జగన్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!ఆ ఉద్యోగస్తులకు... జగన్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!jagan;health;jeevitha rajaseskhar;jagan;andhra pradesh;rtc;arogyasri;marchFri, 30 Apr 2021 08:00:00 GMTఏపీ సీఎం జగన్ ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులను బాగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల జీవిత కాల డిమాండ్‌ను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు  సీఎం జగన్ మరో వరం అందిస్తున్నారు. వారికి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్య బీమా పొందే అవకాశం కలిపించారు సీఎం జగన్. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ వివరించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈ హెచ్ఎస్ స్కీము మార్చి నెల నుంచి ప్రారంభించామని ఆయన తెలిపారు.50 వేల 500మంది ఉద్యోగుల రికార్డులు ఆరోగ్యశ్రీ అధికారులకు పరిశీలన కోసం పంపామని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈ హెచ్ ఎస్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు పూర్తవుతున్నాయని.. ఆర్టీసీ ఉద్యోగులకు వెంటనే కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న సిబ్బందికి కూడా  పూర్తి వైద్య ఖర్చులు చెల్లించబోతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు వైద్యానికి అయ్యే ఖర్చులు చెల్లిస్తారు. ఇవి కాకుండా ఆర్టీసీ ఆస్పత్రిలో సాధారణ వైద్యలు కొనసాగిస్తున్నారు. బీమా ఉన్నా సరే.. ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. కోవిడ్ కేసులు వస్తే వాటిని రెఫరల్ ఆస్పత్రులకు పంపుతున్నామి ఆయన వివరించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేస్తామని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ప్రకటించిన కొద్దిసేపట్లోనే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీ ప్రారంభం మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే ఈ హెచ్ ఎస్ కార్డులు ఆర్టీసీ కార్మికులకూ  జారీ ప్రారంభించింది  జగన్ ప్రభుత్వం. దీంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెఫరల్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం లభించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>