BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusad5e8caf-6ff9-407f-9cf6-55c17920a0b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusad5e8caf-6ff9-407f-9cf6-55c17920a0b9-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నాటికి కరోనా కేసులు సంఖ్య 15 కోట్ల మార్కును దాటింది. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వ విద్యాలయంలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కొవిడ్‌-19 గ్లోబల్‌ డాష్‌ బోర్డు లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయం 9:51 నిమిషాల నాటికి 15,01,33,654 కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 31,62,166 గా ఉంది. కరోనా విజృంభణలో 3,22,88,689 కరోనా కేసులు, 5,75,193 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 1.83 కోట్ల కరోనా కేసులు, 2,04,832 మరణాలు సంభవించి భారత్‌ రెండో స్థానంలో ఉంది.coronavirus;vishwa;american samoaమహమ్మారి మోస్ట్ డేంజర్స్ రికార్డ్..!!మహమ్మారి మోస్ట్ డేంజర్స్ రికార్డ్..!!coronavirus;vishwa;american samoaFri, 30 Apr 2021 19:04:30 GMTప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నాటికి కరోనా కేసులు సంఖ్య 15 కోట్ల మార్కును దాటింది. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వ విద్యాలయంలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కొవిడ్‌-19 గ్లోబల్‌ డాష్‌ బోర్డు లెక్కల ప్రకారం శుక్రవారం ఉదయం 9:51 నిమిషాల నాటికి 15,01,33,654 కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 31,62,166 గా ఉంది. కరోనా విజృంభణలో 3,22,88,689 కరోనా కేసులు, 5,75,193 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా 1.83 కోట్ల కరోనా కేసులు, 2,04,832 మరణాలు సంభవించి భారత్‌ రెండో స్థానంలో ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??

పాటల ఫిలాసఫీ: కరోనా గాయానికి ఈ పాట ఒక మందులాంటిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>