SportsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/players3e97a21e-079b-48e0-ae81-1afb7a861063-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/players3e97a21e-079b-48e0-ae81-1afb7a861063-415x250-IndiaHerald.jpgప్రేమ ఎలా పుడుతుందో, ఎవరెవరికీ పుడుతుందో, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు.. ఒక ఆడ మగ మధ్య ప్రేమ పుడుతుంది అంటే అది పొరపాటే, ఎందుకంటే ఆడ ఆడ మధ్యలో, మగ మగ మధ్యలో కూడా ప్రేమ పుట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి..అలా ప్రేమించుకున్న వారు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా జీవనం కొనసాగిస్తుండగా, మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతున్నారు.. ఇలాంటి వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.. అలా లెస్బియన్ క్రీడాకారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. players;prema;tennis;audi;american samoa;media;marriage;love;interview;winner;silver;sara shrawan;v;anandam;hockeyప్రపంచంలో వివక్ష నుంచి విజేత గా మారిన.. లెస్బియన్ క్రీడాకారిణులు వీరే..?ప్రపంచంలో వివక్ష నుంచి విజేత గా మారిన.. లెస్బియన్ క్రీడాకారిణులు వీరే..?players;prema;tennis;audi;american samoa;media;marriage;love;interview;winner;silver;sara shrawan;v;anandam;hockeyFri, 30 Apr 2021 15:30:00 GMTప్రేమ ఎలా పుడుతుందో, ఎవరెవరికీ పుడుతుందో, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు.. ఒక ఆడ మగ మధ్య ప్రేమ పుడుతుంది అంటే అది పొరపాటే, ఎందుకంటే ఆడ ఆడ మధ్యలో, మగ మగ మధ్యలో కూడా ప్రేమ పుట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి..అలా ప్రేమించుకున్న వారు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా జీవనం కొనసాగిస్తుండగా, మరికొందరు తమ ప్రేమను తమలోనే దాచుకుని కుమిలిపోతున్నారు.. ఇలాంటి వారిలో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.. అలా లెస్బియన్ క్రీడాకారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాకు చెందిన ఫుల్‌ బాల్ ప్లేయర్ మేగన్ రపీనో తన సెక్సువాలిటీ గురించి ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తానొక లెస్బియన్ అని చెప్పింది..ఎలేనా డెల్లే డోనే యూఎస్ బాస్కట్‌బాల్ ప్లేయర్. ఒలంపిక్స్‌తో తన దేశం తరపున ప్రాతినిథ్యం వహించింది. తాను అమండా అనే యువతితో ప్రేమలో పడ్డానని ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని మీడియాకు వెల్లడించింది..సారా విలన్‌కోర్ట్ క్యూబెక్ దేశానికి చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి తను లెస్బియన్ అని సియాటిల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

అమెరికా స్టార్ బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రినర్. కళాశాలలో చదివే సమయంలోనే నేషనల్ చాంపియన్‌షిప్ గెలచుకున్నది. అయితే తానొ క లెస్బియన్ అని చెప్పగానే వివక్షను ఎదుర్కున్నది. కైట్లిన్ కహో అమెరికా ఐస్ హాకీ జట్టులో డిఫెన్స్ ప్లేయర్.2010 వింటర్ ఒలంపిక్స్‌లో వెండి పతాకం గెలుచుకున్న జట్టులో సభ్యురాలు. చిన్నతనంలోనే అనేక హాకీ లీగ్స్ ఆడింది. అయితే తాను ఒక లెస్బియన్ అని చెప్పుకోవడానికి ఏనాడూ వెనుకడుగు వేయలేదు.  మార్టీనా నవ్రతిలోవా తర్వాత లెస్బియన్ ప్రకటించుకున్న ఏకైక టెన్నిస్ క్రీడాకారిణి ఈమే. తన పర్సనల్ లైఫ్ గురించి అనేక రూమర్లు వస్తుండటంతో ఒక సారి తన సహచరిని వెంటబెట్టుకొని మీడియా మీట్ నిర్వహించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రోడ్లపై శవాలు పేరుకుపోయే ప్రమాదం.. ఏం చేయలేక సిగ్గుపడుతున్న..!!

'సర్కారు వారి పాట' పాడొద్దంటున్న మహేష్ !s

శవాలను పీక్కుతిన్న యువకుడు..

వకీల్ "సాబ్" అనిపించుకునేనా ?

చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?

పాటల ఫిలాసఫీ: మనలోనూ ఓ ‘రామ్’ ఉన్నాడేమో?

బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>