MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas103571e4-1228-48ac-aba4-be2bfafb7def-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas103571e4-1228-48ac-aba4-be2bfafb7def-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్.. ఆయన హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ నుంచి దర్శకుడు తప్పుకున్నట్లు ప్రచారం మొదలైంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత ఏ సినిమా చేసినా అది ప్యాన్ ఇండియా లెవల్ లో ఉంటుంది. ఆ క్రమంలోనే సాహో అనే సినిమా చేశారు కానీ అది అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు చేస్తున్న రాధేశ్యామ్ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిసtollywood;prabhas;kumaar;pooja hegde;adhithya;geetha;krishna;nag ashwin;prasanth;prashanth neel;vyjayanthi;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;naga aswin;saaho;radha krishna kumar;singeetham sreenivasarao;director;thriller;heroine;kgf;prasanth neel;mahanati;prashant kishorప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.. ప్యాన్ ఇండియా సినిమా నుంచి డైరెక్టర్ ఔట్!ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్.. ప్యాన్ ఇండియా సినిమా నుంచి డైరెక్టర్ ఔట్!tollywood;prabhas;kumaar;pooja hegde;adhithya;geetha;krishna;nag ashwin;prasanth;prashanth neel;vyjayanthi;india;adinarayanareddy;bollywood;cinema;bahubali;naga aswin;saaho;radha krishna kumar;singeetham sreenivasarao;director;thriller;heroine;kgf;prasanth neel;mahanati;prashant kishorFri, 30 Apr 2021 13:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్.. ఆయన హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ నుంచి దర్శకుడు తప్పుకున్నట్లు ప్రచారం మొదలైంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత ఏ సినిమా చేసినా అది ప్యాన్ ఇండియా లెవల్ లో ఉంటుంది. ఆ క్రమంలోనే సాహో అనే సినిమా చేశారు కానీ అది అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు చేస్తున్న రాధేశ్యామ్ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు ప్రభాస్.. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

 ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ముందుగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ రెడీ చేశాడు. ఆది పురుష్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో సాగుతుంది. ఇక మరో సినిమాను కేజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. సలార్ పేరుతో ఈ సినిమా కొంత మేర షూటింగ్ కూడా జరుపుకుంది. 

ఇంతకీ అసలు విషయానికి వస్తే నాగ్ అశ్విన్ తో సినిమా అనౌన్స్ చేసిన సమయంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా కోసం పని చేస్తారని అంటూ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి సింగీతం శ్రీనివాసరావు తప్పుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం దర్శకత్వం టీంతో సింగీతం శ్రీనివాసరావుకి ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అని అంటున్నారు. నిజానికి 90లలోనే ఆదిత్య 369 సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన శ్రీనివాసరావు ఈ సినిమాకి ప్లస్ అవుతారని అందరూ భావించారు. కానీ ఇప్పటి తరం దర్శకులతో తనకు పొసగక పోవడంతో ఆయన టీమ్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భానుప్రియ సినిమాలు వద్దనుకుంటుందా ? అవకాశాలు లేవా?

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>