BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు కేసుల సంఖ్య 15 వేల‌కు చేరువ అవుతోంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకింది. కొంద‌రికి అయితే రెండు సార్లు కూడా క‌రోనా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు కరోనా సోకింది. ఆయనతో పాటు సోదరుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. corona positive;andhra pradesh;district;mla;letter;ycp;chinthalapudi venkatramaiahమ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌corona positive;andhra pradesh;district;mla;letter;ycp;chinthalapudi venkatramaiahFri, 30 Apr 2021 08:03:31 GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు కేసుల సంఖ్య 15 వేల‌కు చేరువ అవుతోంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకింది. కొంద‌రికి అయితే రెండు సార్లు కూడా క‌రోనా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే మ‌రో వైసీపీ ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు కరోనా సోకింది. ఆయనతో పాటు సోదరుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>