MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandae4359ccf-6ca1-4dfa-9df5-afddbb5e35df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandae4359ccf-6ca1-4dfa-9df5-afddbb5e35df-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఒకప్పుడు ఉన్న ఎన్టీఆర్ తనయుడిగా సినీ అరంగ్రేటం చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. బాలయ్యకు ఫాన్స్ ఉండరు భక్తులు ఉంటారు అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందరి సంగతి ఎలా ఉన్నా బళ్లారి ప్రాంతానికి చెందిన బళ్లారి బాలయ్య మాత్రం బాలయ్య కు వీరాభిమాని గా ఉండేవారు. కానీ ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు అన్న సంగతి తెలిసిందే. అయితే అభిమానులు అతి చేస్తే అక్కడికక్కడే దండించే బాలయ్య ఎప్పtollywood;ntr;venkatesh;balakrishna;jr ntr;smart phone;nandamuri balakrishna;media;television;nandamuri taraka rama rao;ballariబాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !tollywood;ntr;venkatesh;balakrishna;jr ntr;smart phone;nandamuri balakrishna;media;television;nandamuri taraka rama rao;ballariFri, 30 Apr 2021 14:00:00 GMTనందమూరి బాలకృష్ణ అంటే తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఒకప్పుడు ఉన్న ఎన్టీఆర్ తనయుడిగా సినీ అరంగ్రేటం చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. బాలయ్యకు ఫాన్స్ ఉండరు భక్తులు ఉంటారు అంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందరి సంగతి ఎలా ఉన్నా బళ్లారి ప్రాంతానికి చెందిన బళ్లారి బాలయ్య మాత్రం బాలయ్య కు వీరాభిమాని గా ఉండేవారు. కానీ ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు అన్న సంగతి తెలిసిందే. 

అయితే అభిమానులు అతి చేస్తే అక్కడికక్కడే దండించే బాలయ్య ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతుంటారు. ఎవరి మీదైనా చేయి చేసుకోగానే బాలయ్య కొట్టాడు అనే స్క్రోలింగ్ టీవీ లో కనిపిస్తాయి. కానీ బాలకృష్ణ సహా బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ విషయాలను అసలు సీరియస్ గా తీసుకోరు. ఆ విషయం పక్కన పెడితే తన అభిమాని మరణించడంతో బాలయ్య అభిమాని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ రికార్డు ఇప్పుడు వైరల్ గా మారింది. బళ్లారి ప్రాంతానికి చెందిన వెంకటేష్ బాలకృష్ణ కు వీరాభిమాని. 

అందుకే తన పేరుని బళ్లారి బాలయ్య గా మార్చుకున్నాడు. ఆయన మరణించడంతో ఆయన కుమారుడు తారక్ కి బాలకృష్ణ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడిన బాలయ్య ఆయనకు అభయం ఇచ్చాడు. బళ్లారి బాలయ్యకు మొత్తం 5 గురు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు. ఐదుగురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయిపోయాయి అని తెలుసుకున్న బాలకృష్ణ బళ్ళారి బాలయ్య కుమారుడికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు. దీంతో బాలకృష్ణ అభిమానులు ఈ ఆడియోను వైరల్ చేస్తున్నారు. బాలయ్య లో రెండో వైపు కూడా ఉందని మీడియా గుర్తించాలని వారు కోరుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో ఫిఫ్టీ-ఫిఫ్టీ పాలిటిక్స్‌.. ఏం జ‌రుగుతోందంటే!

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>