Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani435e692b-625b-4c4b-bb1e-612d4a8a9132-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani435e692b-625b-4c4b-bb1e-612d4a8a9132-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలోని పాటలు మాత్రం అటు తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో ఎప్పుడూ నానుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల మనసులో గెలిచి సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న పాట ఏదైనా ఉంది అంటే అది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమాలో సారంగదరియా పాట పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందిPriyamani;naga chaitanya;deepika;priyamani;rashmi gautham;sekhar;kamma;love;episode;event;rashami desai;sai pallavi;love story;fidaaసారంగదారియా పాటపై ప్రియమణి డాన్స్.. చూడాల్సిందే సుమీ..?సారంగదారియా పాటపై ప్రియమణి డాన్స్.. చూడాల్సిందే సుమీ..?Priyamani;naga chaitanya;deepika;priyamani;rashmi gautham;sekhar;kamma;love;episode;event;rashami desai;sai pallavi;love story;fidaaInvalid Dateసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలోని పాటలు మాత్రం అటు తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో ఎప్పుడూ నానుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల మనసులో గెలిచి సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న పాట ఏదైనా ఉంది అంటే అది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమాలో సారంగదరియా పాట పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


 ఈ పాట విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది అని చెప్పాలి. అంతే కాదు అటు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతున్న ఈ పాట ఎప్పుడు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటుంది. అంతే కాదు ఎంతో మంది ఈ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ లు కూడా చేసి అదరగొడుతున్నారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టీవీలో ప్రసారమైన ఒక ఈవెంట్ లో రష్మీ తో పాటు దీపిక కూడా ఈ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టారు ఇక ఇటీవలే ఢీ షోలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఫిదా చేశారు అని చెప్పాలి. ఇటీవలే వచ్చేవారం ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ ప్రోమోలో భాగంగా అటు కంటెస్టెంట్స్ అందరూ చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ లు అదిరి పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కంటెస్టెంట్  డాన్స్ పర్ఫార్మెన్స్ లు మాత్రమే కాదు అటు  జడ్జిగా ఉన్న ప్రియమణి కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సారంగదరియా అనే పాట పై తనదైన శైలిలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ప్రియమణి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి.  ఇక ప్రియమణి డాన్స్ పర్ఫామెన్స్ చూసిన అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు. ఎన్నో రోజుల తర్వాత ప్రియమణి డాన్స్ చూసే అదృష్టం దక్కింది అని మురిసిపోతున్నారు అభిమానులు. ఏదేమైనా ప్రస్తుతం ప్రియమణి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రియమణి డాన్స్ కి సుధీర్ ఫిదా.. హగ్ ఇవ్వబోతే చివరికి..?

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!

లోకేష్ మిసైల్ లా దూసుకొస్తున్నాడు... ?

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>