MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/krishna-mother758abc25-ad24-47e3-8e5b-f2f450aa9534-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/krishna-mother758abc25-ad24-47e3-8e5b-f2f450aa9534-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమ ఎంతోమంది దిగ్గజ నటులను ప్రేక్షకులకు అందించింది.. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ దాకా చాలా మంది హీరోలను తెలుగు ప్రేక్షకుల కోసం సృష్టించి వారిని ఎంతగానో అలరింప చేసింది.. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తించుకునేkrishna mother;mahesh;ntr;krishna;vijay;vijay deverakonda;tollywood;industries;cinema;rajani kanth;hero;joseph vijay;nandamuri taraka rama rao;father;sara shrawan;devarakondaతల్లి తో కృష్ణ ఉన్న ఫోటోను ఎప్పుడైనా చూసారా ?తల్లి తో కృష్ణ ఉన్న ఫోటోను ఎప్పుడైనా చూసారా ?krishna mother;mahesh;ntr;krishna;vijay;vijay deverakonda;tollywood;industries;cinema;rajani kanth;hero;joseph vijay;nandamuri taraka rama rao;father;sara shrawan;devarakondaFri, 30 Apr 2021 17:26:15 GMTతెలుగు సినిమా పరిశ్రమ ఎంతోమంది దిగ్గజ నటులను ప్రేక్షకులకు అందించింది.. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి విజయ్ దేవరకొండ దాకా చాలా మంది హీరోలను తెలుగు ప్రేక్షకుల కోసం సృష్టించి వారిని ఎంతగానో అలరింప చేసింది.. తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తించుకునే హీరోలలో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ.. కౌబాయ్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ తమ తరం హీరోలలో సూపర్ స్టార్ గా వెలుగొందారు..

ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ స్టార్ సినిమాలు చేయగా ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్నారు.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి పేరు ప్రఖ్యాతలు ఎలాంటి అపకీర్తి వాటిల్లకుండా అదే స్ఫూర్తితో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..

 ఆయన సతీమణి విజయనిర్మల ఇటీవల కాలం చేశారు.. కాకా సూపర్ స్టార్ కృష్ణ కి కొడుకు మహేష్ బాబే కాకుండా రమేష్ బాబు అనే మరో కొడుకుతో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా ఉన్నారు.. ఈ ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా పనిచేస్తూ ఉన్నవారే.. ఆయన మరో కొడుకు రమేష్ బాబు ను హీరోగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినా అది నిలబడలేదు.. దాంతో ఒక మహేష్ బాబు హీరోగా చేసి సూపర్ స్టార్ గా ఎదగడంలో కృష్ణ ముఖ్యపాత్ర వహించాడు.. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ అయిన చిత్రం సింహాసనం అందరికి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన తన తల్లి తో దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.. సూపర్ స్టార్ అభిమానులు ఈ ఫోటోకి లైక్లు, కామెంట్లు మీద కామెంట్లు పెడుతూ ఆయనపై ఉన్న వారి అభిమానాన్ని చూపెడుతున్నారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జైల్లో కలవనున్న తారక్, చెర్రీ..?

వెనుకబడిన వర్గాలకు వాక్సిన్ అందడం లేదు: సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు

పరిక్షలు ఎందుకు పెడుతున్నామో చెప్పండి... అందరికి వివరించండి: జగన్

'సర్కారు వారి పాట' పాడొద్దంటున్న మహేష్ !s

శవాలను పీక్కుతిన్న యువకుడు..

వకీల్ "సాబ్" అనిపించుకునేనా ?

చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>