BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-good-news-for-railway-travelerse767c271-3c19-4a93-86ba-ff620c6c57b6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/another-good-news-for-railway-travelerse767c271-3c19-4a93-86ba-ff620c6c57b6-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా భయంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పలు ప్రత్యేక రైళ్లను పొడిగించడంతో పాటు మరి కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.వివిధ కారణాలతో కొన్ని రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్‌-హౌరా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లే రోజువారీ ప్రత్యేక రైలు (08646) మే 1 నుంచి 15వ తేదీ వరకు పొడించినట్లు వెల్లడించారు. అలాగే హౌరా నుంచి హైదరాబాద్‌కు నడిచే ప్రత్యేక రైలు (trainsకరోనా ఎఫక్ట్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..!!కరోనా ఎఫక్ట్: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన..!!trainsFri, 30 Apr 2021 18:47:00 GMTదేశంలో కరోనా భయంతో  రైల్వే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. పలు ప్రత్యేక రైళ్లను పొడిగించడంతో పాటు మరి కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.వివిధ కారణాలతో కొన్ని రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్‌-హౌరా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. హైదరాబాద్‌ నుంచి హౌరా వెళ్లే రోజువారీ ప్రత్యేక రైలు (08646) మే 1 నుంచి 15వ తేదీ వరకు పొడించినట్లు వెల్లడించారు. అలాగే హౌరా నుంచి హైదరాబాద్‌కు నడిచే ప్రత్యేక రైలు (08645) మే 3 నుంచి 17వ తేదీ వరకు పొడిగించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??

పాటల ఫిలాసఫీ: కరోనా గాయానికి ఈ పాట ఒక మందులాంటిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>