BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chithimantalu-arane-ledu-anthalone53095b01-91b2-4156-9df3-02251439d633-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chithimantalu-arane-ledu-anthalone53095b01-91b2-4156-9df3-02251439d633-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్‌ వెనక్కి నెట్టేస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి భార‌త్‌లో మామూలుగా లేదు. భార‌త్‌లో క‌రోనా రోజు రోజుకు స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజు రోజుకీ వైరస్‌ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,coronadead;letter;central governmentభార‌త్‌లో కరోనా రికార్డుల మోత‌... ఈ లెక్క‌లే భ‌యంక‌రంభార‌త్‌లో కరోనా రికార్డుల మోత‌... ఈ లెక్క‌లే భ‌యంక‌రంcoronadead;letter;central governmentFri, 30 Apr 2021 08:01:00 GMTకరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్‌  వెనక్కి నెట్టేస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి భార‌త్‌లో మామూలుగా లేదు. భార‌త్‌లో క‌రోనా రోజు రోజుకు స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజు రోజుకీ వైరస్‌ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>