BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fake-medicine66757597-3eac-45c7-8264-5b913537ceab-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/fake-medicine66757597-3eac-45c7-8264-5b913537ceab-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న వేళ.. ఇదే అదునుగా చేసుకుని ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజీత్ కుమార్ కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అయితే, న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ ఆసుప‌త్రి వైద్యుడు ఆత‌నికి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఆవ‌సరమని వైద్యులు తెలిపారు. దీంతో రంజిత్ కుమార్ కు తెలిసిన వాళ్ల దగ్గర .. ఒక్fake medicine;kumaar;ranjeet;policeకరోనాని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..!!కరోనాని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు..!!fake medicine;kumaar;ranjeet;policeFri, 30 Apr 2021 09:46:33 GMTప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవం చేస్తున్న వేళ.. ఇదే అదునుగా చేసుకుని ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజీత్ కుమార్ కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అయితే, న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ ఆసుప‌త్రి వైద్యుడు ఆత‌నికి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఆవ‌సరమని వైద్యులు తెలిపారు. దీంతో రంజిత్ కుమార్ కు తెలిసిన వాళ్ల దగ్గర .. ఒక్కో ఇన్‌జ‌క్షన్ రూ.30వేల చొప్పున మూడు రెమిడెసివర్‌ కు రూ.90 వేలు చెల్లించి తీసుకువెళ్లాడు. అయితే, వాటిని ప‌రిశీలించిన వైద్యుడు న‌కీలీవ‌ని చెప్పడంతో తిరిగి వాపస్ ఇచ్చేశాడు. అయితే, తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు.. అయితే సాయికృష్ణ త‌న వ‌ద్ద ఇంకా వేరేవీ కూడా ఉన్నాయని చెప్పి మ‌రో రెండు రెమిడెసివర్‌ లు ఇచ్చాడు. అవి కూడా డుప్లీకేట్ అని తేలింది. దీంతో బాధిడుతు రంజీత్ కుమార్ ఒక‌ట‌వ టౌన్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచార‌ణ చేపట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>