BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronac96897db-e4a1-4543-bc80-c1a8cabe4992-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronac96897db-e4a1-4543-bc80-c1a8cabe4992-415x250-IndiaHerald.jpgకోవిడ్ భారినపడిన ఊబకాయులకు రిస్క్‌ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్‌–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. వీరు కోవిడ్ ముప్పు ఎక్కువుగా ఎదుర్కొంటున్నార‌ని తాజా అధ్య‌య‌నం చెప్పింది. తాజాగా లాన్సెట్‌ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ ముప్పుకు, శ‌రీర బ‌రువుతో ఎక్కువ లింక‌ప్ అయ్యి ఉంద‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగాcoronavirus;sugar;letterప్ర‌పంచంలో వీళ్ల‌కే కోవిడ్ ముప్పు ఎక్కువా... రీజ‌న్ ఇదే ?ప్ర‌పంచంలో వీళ్ల‌కే కోవిడ్ ముప్పు ఎక్కువా... రీజ‌న్ ఇదే ?coronavirus;sugar;letterFri, 30 Apr 2021 07:58:25 GMTకోవిడ్ భారినపడిన ఊబకాయులకు రిస్క్‌ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్‌–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. వీరు కోవిడ్ ముప్పు ఎక్కువుగా ఎదుర్కొంటున్నార‌ని తాజా అధ్య‌య‌నం చెప్పింది. తాజాగా లాన్సెట్‌ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ ముప్పుకు, శ‌రీర బ‌రువుతో ఎక్కువ లింక‌ప్ అయ్యి ఉంద‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>