Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-shrungaram-nela-rojula-tharvathe-beast706a25f9-edcc-4c58-92e2-a69447a7ff6a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-effect-shrungaram-nela-rojula-tharvathe-beast706a25f9-edcc-4c58-92e2-a69447a7ff6a-415x250-IndiaHerald.jpgగత ఏడాది చైనా లో వెలుగులోకి వచ్చి భారత్ కి పారిపోయిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికి కూడా భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నుంచి నేటి వరకూ కూడా కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజానీకం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. వెరసి ఎంతో మంది ప్రజలు దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాత్రం ఏదో ఒక విధంగా పంజా విసురుతోంది. అయితే రోజురోజుకు కనికరం లేకుండా ఈ మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఈ వైరస్ పై ప్రజలందరి లో పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీCorona;india;bari;coronavirus;panjaaకరోనా ఎఫెక్ట్.. శృంగారం నెల రోజుల తర్వాతే బెస్ట్..?కరోనా ఎఫెక్ట్.. శృంగారం నెల రోజుల తర్వాతే బెస్ట్..?Corona;india;bari;coronavirus;panjaaFri, 30 Apr 2021 12:00:00 GMTభారత్ కి పారిపోయిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పటికి కూడా భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  గత ఏడాది నుంచి నేటి వరకూ కూడా కరోనా వైరస్ కారణంగా దేశ ప్రజానీకం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. వెరసి ఎంతో మంది ప్రజలు దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాత్రం ఏదో ఒక విధంగా పంజా విసురుతోంది. అయితే రోజురోజుకు కనికరం లేకుండా ఈ మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఈ వైరస్ పై ప్రజలందరి లో పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పటికీ.. మనసులో ఎక్కడో ఓ మూల అనుమానాలు అపోహలు లేకపోలేదు.



 ఈ వైరస్ భయంతో ఇప్పటికి ఎంతో మంది ఎన్నో అనుమానాలు అపోహలతో మరింత భయాందోళనకు గురి అవుతూనే ఉన్నారు. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. కానీ కరోనా వైరస్ బారిన పడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..  ఇక వైరస్ బారి నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాత్రం ఎంతో మంది లో సరైన అవగాహన లేదు.  ముఖ్యంగా కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనాలి అన్నదానిపై కూడా ఎంతో మందిలో అనుమానాలు అపోహలు నెలకొన్నాయి.



 అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఎన్ని రోజులకి శృంగారంలో పాల్గొనాలి అనేదానిపై ఇటీవలే పరిశోధకులు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక కనీసం నెలరోజుల వరకు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత యధావిధిగా శృంగార జీవితాన్ని ప్రారంభించవచ్చు అంటూ చెబుతున్నారు  ఒకవేళ సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఇక ముందుగానే రెండు డోసులు వ్యాక్సిన్  తీసుకుని ఉంటే ఎంతో మంచిదని అయితే ఇలా రెండు డోసులు టీకాలు తీసుకున్న 15 రోజుల గర్భం దాల్చకుండా ఉండేలా జాగ్రత్త పడాలి అని సూచిస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలా చేయకపోతే టీడీపీ పూర్తిగా మునిగినట్టే...?

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>