MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/gayatri-chiru-movie-not-02f68a05-a830-4dc5-9c77-dcdb5827fb3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/74/gayatri-chiru-movie-not-02f68a05-a830-4dc5-9c77-dcdb5827fb3d-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి సరసన, ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి సరసన ఒక్క సినిమా చేసినా చాలు, వాళ్ళ కెరియర్ అమాంతం మారిపోతుంది కాబట్టి. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇటీవల ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవితో కలసి నటించడానికి అవకాశాలు వచ్చినా, కొన్ని కారణాల చేత హీరోయిన్ గా చేయలేకపోయాను అంటూ వివరణ ఇచ్చింది.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేయలేకపోయింది..? అనే విGAYATRI CHIRU MOVIE NOT;chiranjeevi;venkatesh;balakrishna;kamal hassan;nagarjuna akkineni;rajinikanth;gouthami;mohandas karamchand gandhi;tollywood;cinema;telugu;rajani kanth;nandamuri balakrishna;huzur nagar;kollywood;heroine;nandamuri taraka rama rao;alitho saradaga;telugammayi;murariఅందుకే చిరుతో హీరోయిన్ గా చేయలేకపోయాను..?అందుకే చిరుతో హీరోయిన్ గా చేయలేకపోయాను..?GAYATRI CHIRU MOVIE NOT;chiranjeevi;venkatesh;balakrishna;kamal hassan;nagarjuna akkineni;rajinikanth;gouthami;mohandas karamchand gandhi;tollywood;cinema;telugu;rajani kanth;nandamuri balakrishna;huzur nagar;kollywood;heroine;nandamuri taraka rama rao;alitho saradaga;telugammayi;murariFri, 30 Apr 2021 10:00:00 GMT
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి సరసన, ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి సరసన ఒక్క సినిమా చేసినా చాలు, వాళ్ళ కెరియర్ అమాంతం మారిపోతుంది కాబట్టి. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇటీవల ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవితో కలసి నటించడానికి అవకాశాలు వచ్చినా,  కొన్ని కారణాల చేత హీరోయిన్ గా  చేయలేకపోయాను అంటూ వివరణ ఇచ్చింది.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేయలేకపోయింది..?  అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ క్లుప్తంగా చదివి తెలుసుకుందాం..


హీరోయిన్ ఎవరో కాదు గౌతమి. నిజానికి గౌతమి తెలుగమ్మాయి. కానీ ఈమె టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి ,స్టార్ హీరోయిన్ గా ఎదిగింది .అయితే తెలుగులో" దయామయుడు ,గాంధీ నగర్ రెండో వీధి" వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వెంకటేష్ సరసన శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో కూడా నటించి, అందరినీ మెప్పించింది. ఇదిలా ఉండగా ఒకపక్క ఆమెకు వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఈమె ఆఫర్లను మిస్ చేసుకుంది..


ఇక మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా మూడు సినిమాలలో,  హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినా, మిస్  చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా గౌతమి నే" ఆలీతో సరదాగా"   ప్రోగ్రాం లో ఆలీతో సరదాగా పంచుకుంది. ఈ విషయంపై గౌతమి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారితో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది .కానీ మిస్ చేసుకున్నాను. అందులో ఒకటి స్టేట్ రౌడీ కూడా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ "నారి నారి నడుమ మురారి "అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ ఆ రెండు ఛాన్సులు వదులుకోవాల్సి వచ్చింది..


ఇందుకు కారణం అదే టైంలో కమల్ హాసన్ , రజనీకాంత్ సినిమాలకు కమిట్ అవ్వడం తో సెట్ కాక ఈ ఇద్దరి స్టార్ల సినిమాలు మిస్ చేసుకోవాల్సి వచ్చింది . విచిత్రం ఏమిటంటే చిరంజీవి గారి సినిమాలలో ఆఫర్ వచ్చిన ప్రతిసారి, ఆ టైంకి నేను రజినీకాంత్ గారి సినిమా చేస్తూ బిజీగా ఉందేదాన్ని.. అందుకే ఇన్నిసార్లు ఛాన్స్  వచ్చిన చిరంజీవి తో సినిమాలు చేయలేకపోయాను .." అంటూ ఆమె చెప్పుకొచ్చింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>