Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/komaram-pulidde788d3-db5e-41d6-90fd-8d286642b56a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/komaram-pulidde788d3-db5e-41d6-90fd-8d286642b56a-415x250-IndiaHerald.jpgనికీషా పటేల్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ..! అవును. ఒక్క సినిమాతో తన కెరీర్ మొత్తం మారిపోతుందనుకుని, ఆ సినిమా ప్లాప్ కావడంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయిన బ్రిటిష్ బ్యూటీ నికీషా పటేల్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నికిషా. తొలి సినిమానే పవర్ స్టార్‌తో చేయడంతో ఇక తన కెరీర్‌కు ఢోకా లేదని ఫిక్స్‌ అయిపోయింది. దాంతో ఆ సినిమా నటించే సమయంలో..komaram puli;beauty;pawan;pawan kalyan;india;tollywood;cinema;media;tamil;kannada;interview;tiger;heroine;sardar vallabhai patel;anandamఅమ్మో! ఇండియా రానంటున్న పవన్ హీరోయిన్.. కారణం ఏంటంటే..అమ్మో! ఇండియా రానంటున్న పవన్ హీరోయిన్.. కారణం ఏంటంటే..komaram puli;beauty;pawan;pawan kalyan;india;tollywood;cinema;media;tamil;kannada;interview;tiger;heroine;sardar vallabhai patel;anandamFri, 30 Apr 2021 23:53:06 GMTఇంటర్నెట్ డెస్క్: నికీషా పటేల్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ..! అవును. ఒక్క సినిమాతో తన కెరీర్ మొత్తం మారిపోతుందనుకుని, ఆ సినిమా ప్లాప్ కావడంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయిన బ్రిటిష్ బ్యూటీ నికీషా పటేల్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది నికిషా. తొలి సినిమానే పవర్ స్టార్‌తో చేయడంతో ఇక తన కెరీర్‌కు ఢోకా లేదని ఫిక్స్‌ అయిపోయింది. దాంతో ఆ సినిమా నటించే సమయంలో వచ్చిన ఏ ఆఫర్‌నూ ఒప్పుకోలేదు. అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో ఈమెకు ఆఫర్లిద్దామని వచ్చిన నిర్మాతలు, దర్శకులు అంతా మొఖం చాటేశారు. దాంతో ఆమె క్రేజ్ పడిపోయింది.

ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా అవి కూడా అంతగా ఆడలేదు. దాంతో తమిళ, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో ఎక్కడైనా తనకు లక్ కలిసిరాకపోతుందా..? అని ప్రయత్నించింది. దాదాపు 30 సినిమాలకు పైగా నటించింది. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో చేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలం గడుస్తున్నా... ఇంతవరకు ఏ భాషలో కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. అయితే అడపాదడపా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది.

అయితే తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నికిషా ఇప్పట్లో ఇండియాకు రానని తేల్చి చెప్పేసింది. ‘ఇండియాలో కరోనా పరిస్థితి రోజురోజుకి భయంకరంగా మారుతోంది. అందువల్ల నేను ఇప్పట్లో ఇండియాకు రాను. ఈ మాట చెబితే కొందరు నిందించారు. సోమరి, అంకితభావం లేదని కామెంట్ చేశారు. ఎవరేమనుకున్నా ముందు ఆరోగ్యంగా ఉండటానికే ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే నా ఫస్ట్ హోం మాత్రం ఎప్పటికీ ఇండియానే. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. ఈ మధ్య కాలంలో తొలిసారి నా పేరెంట్స్‌తో మొదటి సారి పూర్తి ఏడాది స్పెండ్ చేశాను. చాలా ఆనందంగా ఉంది’ అని నికీషా చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం నికిషా ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో లండన్‌లో ఉంటోంది. ఇండియాలో గతేడాది కరోనా లాక్డౌన్ మొదలవక ముందే నికిషా లండన్‌కు వెళ్ళిపోయింది. అక్కడే పలు కమర్షియల్ యాడ్స్ చేసుకుంటూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం ఇండియాలో తాను పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయని, అవన్నీ ఫినిష్ చేయడానికి కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఇండియాకు తిరిగి వస్తానని చెప్పుకొచ్చింది. మరి కరోనా ఎప్పుడు తగ్గుతుందో, ఈ అమ్మడు ఇండియాకి ఎప్పుడు వస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>