PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అలాగే ఇంటర్ పరీక్షలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇతర విపక్షాలు అన్నీ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగనhigh court;lokesh;nani;suresh;telugu desam party;jagan;audimulapu suresh;nara lokesh;andhra pradesh;high court;telugu;chief minister;minister;lokesh kanagaraj;partyఏపీ హైకోర్ట్ పరీక్షలను రద్దు చేస్తుందా...?ఏపీ హైకోర్ట్ పరీక్షలను రద్దు చేస్తుందా...?high court;lokesh;nani;suresh;telugu desam party;jagan;audimulapu suresh;nara lokesh;andhra pradesh;high court;telugu;chief minister;minister;lokesh kanagaraj;partyFri, 30 Apr 2021 19:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి అలాగే ఇంటర్ పరీక్షలకు సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇతర విపక్షాలు అన్నీ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఉన్నాయి.

అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముగ్గురు కూడా కీలక ప్రకటన చేసి పరీక్షలకు సంబంధించి ముందుకు వెళుతున్నామని స్పష్టంగా చెప్పారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం దాదాపు ఖరారైంది. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పదో తరగతి పరీక్షలను నిర్వహించే విషయంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

లక్షలాది మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఇతర రాష్ట్రాలు కూడా వాయిదా వేస్తున్న సమయంలో మీరు ఎలా పరీక్షలు నిర్వహిస్తారు అని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని రద్దు చేస్తుందా లేదా అనేది అర్థం కావడం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కూడా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం గా చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది మే మూడో తారీఖు ఎటువంటి తీర్పు వెలువడుతుందని అనేది అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి..!

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>