BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covid-patients1008c9f6-cd45-4675-b31e-e5ec15755bf9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covid-patients1008c9f6-cd45-4675-b31e-e5ec15755bf9-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,693 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3502 మంది కరోనాతో మృతిచెందారు. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 మంది కరోనా బారినపడగా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు.covid patients;kerala;karnataka - bengaluru;panjaaదేశంలో కరోనా పంజా..4 లక్షలకు చేరువలో కరోనా కేసులు..!!దేశంలో కరోనా పంజా..4 లక్షలకు చేరువలో కరోనా కేసులు..!!covid patients;kerala;karnataka - bengaluru;panjaaFri, 30 Apr 2021 10:20:34 GMTదేశంలో కరోనా మహమ్మారి పంజా విసరడంతో ప్రతిరోజు భారీసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,86,693 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3502 మంది కరోనాతో మృతిచెందారు. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 66,159 మంది కరోనా బారినపడగా, కేరళ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వేల నుంచి 40 వేల మధ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 21.2 శాతంగా ఉన్నది. అంటే ప్రతి 100 మందిలో 21 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>