MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jejammaecdfbf8e-4a74-4aef-b794-fbdc95e230e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jejammaecdfbf8e-4a74-4aef-b794-fbdc95e230e7-415x250-IndiaHerald.jpgఅనుష్క ఇటీవ‌ల సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది. దీంతో ఆమె పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. నిశ్శ‌బ్ధం సినిమా త‌రువాత అనుష్క ఓ కొత్త చిత్రంలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ట‌. అయితే ఈ సినిమాకు హీరోగా న‌వీన్ పొలిశెట్టి ఎంపిక‌య్యార‌న్న టాక్ వినిపిస్తుంది. న‌వీన్ పొలిశెట్టి ఇటీవ‌ల జాతిర‌త్నాల సినిమా హీరోగా న‌టించి ఫేమ‌స్ అయ్యాడు. త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం సాగుతుంది. ఇదే క్ర‌మంలో అనుష్కపై రూమ‌ర్స్ తెర‌పైకి jejamma;anoushka;anushka;jeevitha rajaseskhar;cinema;marriage;heroine;dubai;v;chitramపెళ్లిగోల‌.. జేజెమ్మ‌కు ప్ర‌తీసారి ఈ ఇబ్బందేనా!పెళ్లిగోల‌.. జేజెమ్మ‌కు ప్ర‌తీసారి ఈ ఇబ్బందేనా!jejamma;anoushka;anushka;jeevitha rajaseskhar;cinema;marriage;heroine;dubai;v;chitramFri, 30 Apr 2021 12:45:00 GMTహీరోయిన్, లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క అంటే ఇష్ట‌ప‌డ‌నివారుండ‌రు. సినిమాల్లో ఎలాంటి డ్ర‌స్సులు వేసినా.. నిజ జీవితంలో ఆమె న‌డ‌వ‌డిక ఆడ‌, మ‌గ అనే తేడాలేకుండా ప్ర‌తీఒక్క‌రికి న‌చ్చుతుంది. బ‌య‌ట అంత ప‌ద్ద‌తిగా ఉంటుంది జేజ‌మ్మ‌. అయితే గ‌త కొద్దికాలంగా జేజ‌మ్మ‌కు వింత అనుభ‌వం ఎదుర‌వుతుంద‌ట‌. ఆమె సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడ‌ల్లా దానికి త‌గ్గట్లుగా అనుష్క పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు రూమ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. అయితే గ‌తంలో రెండు ద‌ఫాలుగా వీటిని ఖండించిన అనుష్క‌.. ఈసారి ఎలా స్పందిస్తుందోన‌న్న ఆస‌క్తి ఆమె అభిమానుల్లో నెల‌కొంది.

అనుష్క ఇటీవ‌ల సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటుంది. దీంతో ఆమె పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. నిశ్శ‌బ్ధం సినిమా త‌రువాత అనుష్క ఓ కొత్త చిత్రంలో న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ట‌. అయితే ఈ సినిమాకు హీరోగా న‌వీన్ పొలిశెట్టి ఎంపిక‌య్యార‌న్న టాక్ వినిపిస్తుంది. న‌వీన్ పొలిశెట్టి ఇటీవ‌ల జాతిర‌త్నాల సినిమా హీరోగా న‌టించి ఫేమ‌స్ అయ్యాడు. త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు టాలీవుడ్‌లో ప్ర‌చారం సాగుతుంది. ఇదే క్ర‌మంలో అనుష్కపై రూమ‌ర్స్ తెర‌పైకి వ‌చ్చాయి.

అనుష్కకు పెళ్లి ఫిక్స్ అయింద‌ని, త్వ‌ర‌లోనే ఆమె దుబాయ్‌కు చెందిన వ్యాపార‌వేత్త‌ను పెళ్లిచేసుకోబోతుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. స‌ద‌రు వ్య‌క్తి అనుష్క కంటే చిన్న‌వాడ‌ని తెలుస్తుంది.  గ‌తంలో బాహుబ‌లి -2 సినిమా స‌మ‌యంలో అనుష్క‌, ప్ర‌భాస్‌ల పెళ్లి ఫిక్స్ అయింద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు అనుష్క ఈ వార్త‌ల‌ను ఖండించింది. మ‌రోసారి నిశ్శ‌బ్ధం సినిమా స‌మ‌యంలో నార్త్ ఇండియాకు చెందిన ఓ క్రికెట‌ర్‌తో అనుష్క ప్రేమ‌లో ప‌డింద‌ని, త్వ‌ర‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌బోతుందంటూ వార్త‌లు వినిపించాయి. మ‌ళ్లీ అనుష్క స్పందించి ఈ వార్త‌ను ఖండించింది. ఒక‌వేళ త‌న పెళ్లి ఫిక్స్ అయితే ముందుగా తానే ఆ విష‌యాన్ని రిలీవ్ చేస్తాన‌ని అనుష్క చెప్పింది. తాజాగా ఆమె ఓ సినిమాలో న‌టించ‌బోతున్న క్ర‌మంలో అనుష్క దుబాయ్ వ్యాపారిని పెళ్లిచేసుకునేందుకు సిద్ధ‌మైంద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.  మ‌రి ఇప్పుడు అనుష్క ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలాంటి వారంటే రానాకు పిచ్చి కోపం..!!

ఏపీలో ఫిఫ్టీ-ఫిఫ్టీ పాలిటిక్స్‌.. ఏం జ‌రుగుతోందంటే!

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>