PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia0949718-ca47-4777-972b-3eda607279d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia0949718-ca47-4777-972b-3eda607279d6-415x250-IndiaHerald.jpgమోడీది రెండు దశాబ్దాల అధికార ప్రస్థానం. ఆయన 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు. ఆ తరువాత 2014 వరకూ అక్కడ అజేయుడిగానే రాజ్యమేలారు. ఇక 2014 నుంచి గత ఏడేళ్ళుగా ప్రధానిగా మోడీ సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు. modi;modi;jagan;dookuduఅపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?modi;modi;jagan;dookuduFri, 30 Apr 2021 20:00:00 GMTరాజు అన్న వాడు జనం నాడిని కూడా తెలుసుకుని పాలించాలి. ఆ విషయంలో ఎవరైనా కూడా చివరికి జనం నుంచే ఇన్ పుట్స్ తీసుకుంటారు. అది పద్ధతి కూడా. ఒకరు అన్నారు అని కాదు, వేరొకరు విమర్శించారు అని అంతకంటే కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నదే ఎపుడైనా పాలకులకు అతి ముఖ్యం.

ఆ విధంగా ఆలోచన చేస్తే కనుక జగన్ ఇపుడు మొండిగానే వెళ్తున్నారు అనుకోవాలి. జగన్ టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో తాను ఏమనుకుంటే అలాగే వెళ్తున్నారు. ఇక్కడ విపక్షాలు పరీక్షలు రద్దు చేయమన్నాయి అన్న పంతమే జగన్ని ముందుకు నడిపిస్తోంది అన్న మాట కూడా ఉంది. కానీ విపక్షాలు కాదు, ప్రజలు కూడా ఇపుడు పరీక్షలు అవసరమా అన్న ఆలోచనలో ఉన్నారు.

హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన  తీరును చూస్తే ప్రభుత్వం వెనక్కు వెళ్తేనే  విలువా గౌరవం ఉంటాయని అర్ధమవుతోంది. జగన్ సర్కార్ పరీక్షల ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు చేస్తే చేయవచ్చు కాక, కానీ విద్యార్ధుల మానసిక స్థితి కూడా అర్ధం చేసుకోవాలి కదా. విద్యార్ధులు ఇపుడు పరీక్షలు రాసే మూడ్ లో లేరు అన్నది వాస్తవం. ఇక వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను భయంకరమైన కరోనా పరిస్థితుల్లో బయటకు పంపడానికి అసలు సిధ్ధంగా లేరు.

ఈ సమయంలో పరీక్షలు పెడితే ఎక్కడో ఒక చోట కచ్చితంగా ఇబ్బందులు రాక తప్పదు. ఒక విధంగా జగన్ సర్కార్ రిస్క్ చేస్తోంది అని కూడా అనుకోవాలి. అపుడు పరువు ఎవరిది పోతుంది. విద్యార్ధుల మేలు కోరే వాడిలో మొదటి వాడిని అని జగన్ చెప్పొచ్చు కాక ఒక్క విద్యార్ధికి ఇబ్బంది వచ్చినా జగన్ మీద బండ వేయడానికి విపక్షం రెడీగా ఉంటుంది.  ఇపుడు ఏదో విపక్షాలకు రాజకీయ లాభం వస్తుందని జగన్ దూకుడుగా పోతున్నారు. రేపటి రోజున పరీక్షలు రాసే వారికి ఇబ్బందులు తలెత్తితే ఇంతకంటే ఎక్కువగా రాజకీయ మూల్యం  జగన్ సర్కార్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి జగన్ సర్కార్ ఎక్కడ తగ్గాలో ఆలోచించి ప్రస్తుతానికి పరీక్షలు వాయిదా వేసుకోవాలన్నదే అందరి ఆలోచన. లేకపోతే రాజకీయంగా ఇబ్బందులే పడాల్సి ఉంటుంది అని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి..!

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>