Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipld9d0db73-9c42-4c58-9625-2e030f7990db-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipld9d0db73-9c42-4c58-9625-2e030f7990db-415x250-IndiaHerald.jpgప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది బీసీసీఐ. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే దేశవాళీ క్రికెట్ లీగ్ లలో ఆడటానికి ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపుతారో లేదో తెలియదు కానీ... ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి మాత్రం ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతూ ఉండటం ఇక అప్పటి వరకు వారికి ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళIpl;cricket;australia;bcci;indian;coronavirusఐపీఎల్ ఆడకపోవడమే అదృష్టం..?ఐపీఎల్ ఆడకపోవడమే అదృష్టం..?Ipl;cricket;australia;bcci;indian;coronavirusFri, 30 Apr 2021 10:00:00 GMTప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది బీసీసీఐ. అయితే ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్.  అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే దేశవాళీ క్రికెట్ లీగ్ లలో ఆడటానికి ఆటగాళ్లు అంతగా ఆసక్తి చూపుతారో లేదో తెలియదు కానీ...  ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి మాత్రం ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతూ ఉండటం ఇక అప్పటి వరకు వారికి ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లు సహచరులుగా మారిపోతు ఉండడంతో ఇక ఎంతో అనుభవాన్ని సాధిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు.



 అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు ఈ దేశవాలి టోర్నీలో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఎంతో మక్కువ చూపుతుంటారు. కానీ నేటి రోజుల్లో పరిస్థితి మాత్రం అలా లేదు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంతో మంది ఐపీఎల్ ఆడటానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లు సైతం ఇక ఐపీఎల్ వదిలి వెళ్ళిపోతున్న ఘటనలు కూడా తన మీదకి వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఆడటానికి వచ్చి ఇక ఒత్తిడిని తట్టుకోలేక కరోనా వైరస్ పరిస్థితులను చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇద్దరూ ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకుని ఆస్ట్రేలియా విమానం ఎక్కారు.  మరికొంతమంది కూడా తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.




 అయితే ఇలా వరసగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకుంటున్న సమయంలో.. ఇటీవలే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ చేసిన వ్యాఖ్యలు కాస్త మరింత ఆసక్తికరంగా మారిపోయాయి.  తాను ఐపీఎల్ సీజన్ లో ఆడకపోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లబుషేన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ లీగ్ ను ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ ప్రస్తుతం భారత్లో పరిస్థితులు సరిగా లేవని.. అందుకే ప్రస్తుత సీజన్లో ఐపీఎల్లో ఆడకపోవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలం లో లబుషేన్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>