MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc199559d-d1eb-43ad-a8cb-cba807ed7fd4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc199559d-d1eb-43ad-a8cb-cba807ed7fd4-415x250-IndiaHerald.jpgతెలుగులో మధుబాబు షాడో నవలలు అంటే తెలియనివారుండరు. ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఆయన నవలలు తెలుగు నవలా ప్రపంచాన్ని ఏలాయి. షాడో అనే డిటెక్టివ్ సాల్వ్ చేసిన వరుస కేసులు సంబంధించి మధుబాబు అనేక నవలలు రాశారు. అయితే ఇప్పుడు నవలలు చదివే సమయం కూడా చాలామందికి ఉండడంలేదు. అందరూ ఈజీ వర్క్ కి అలవాటు పడి పోవడంతో ఈ నవలలని చదివే సమయం దొరకడం కష్టమే. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నవలలని ఆడియో ఫార్మాట్ లో మార్చి గానా డాట్ కాంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ రేడియో జాకీ హేమంత్ tollywood;anil music;anil sunkara;hema;hemanth;jaaki;korcha;cinema;telugu;media;sunkara ramabrahmam;twitter;audio;good news;march;good newwz;shadow;ak entertainmentsషాడో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఆడియో బుక్స్ గా 'గానా'లో !షాడో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఆడియో బుక్స్ గా 'గానా'లో !tollywood;anil music;anil sunkara;hema;hemanth;jaaki;korcha;cinema;telugu;media;sunkara ramabrahmam;twitter;audio;good news;march;good newwz;shadow;ak entertainmentsFri, 30 Apr 2021 08:00:00 GMTతెలుగులో మధుబాబు షాడో నవలలు అంటే తెలియనివారుండరు. ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు ఆయన నవలలు తెలుగు నవలా ప్రపంచాన్ని ఏలాయి. షాడో అనే డిటెక్టివ్ సాల్వ్ చేసిన వరుస కేసులు సంబంధించి మధుబాబు అనేక నవలలు రాశారు. అయితే ఇప్పుడు నవలలు చదివే సమయం కూడా చాలామందికి ఉండడంలేదు. అందరూ ఈజీ వర్క్ కి అలవాటు పడి పోవడంతో ఈ నవలలని చదివే సమయం దొరకడం కష్టమే. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నవలలని  ఆడియో ఫార్మాట్ లో మార్చి గానా డాట్ కాంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

ప్రముఖ రేడియో జాకీ హేమంత్ ఆ పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హేమంత్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు.. మధు బాబు పక్కన కూర్చుని ఒక వీడియో బైట్ కూడా ఇప్పించారు.  హేమంత్ త్వరలోనే ఇవన్నీ గానా శ్రోతల ముందుకు వస్తాయని ప్రకటించాడు. హేమంత్ ఒక పక్కన రేడియో జాకీగా పనిచేస్తూనే అనేక సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

" style="height: 370px;">

నిజానికి ఈ షాడో నవలలను వెబ్ సిరీస్ తీస్తామంటూ గత ఏడాది ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ఈ మేరకు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తర్వాత వెబ్ సిరీస్ కాకుండా సినిమా చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావించి ఆ ప్రయత్నాలను కాస్త వాయిదా వేశారని ప్రచారం జరిగినా ఇప్పుడు అంత సినిమా ఊసూ లేదు మరో పక్క వెబ్ సిరీస్ ఊసూ లేకుండా పోయింది. దీంతో ఈ సమయంలో హేమంత్ ఈ ఐడియాతో ముందుకు రావడం కాస్త ఆనందించదగ్గ విషయమే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"కరోనా వ్యాక్సిన్" కేసులో తమిళ నటుడికి ముందస్తు బెయిలు ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>