MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indian-25c192c2d-66a6-4ccc-ab0e-660b8ec25bee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indian-25c192c2d-66a6-4ccc-ab0e-660b8ec25bee-415x250-IndiaHerald.jpgవివాదాలు రాజకీయాల కన్నా ఎక్కువగా సినీ పరిశ్రమలో జరుగుతున్నాయి.. పెద్ద హీరోలతో సినిమాలు అంటే దర్శకులకు పెద్ద తల నొప్పిగా మారింది. ఎటువంటి మాట అంటే నోచుకుంటారు అనే భయం.. ఇప్పుడు ఇండియన్ 2 పరిస్థితి అలానే అయ్యింది. శంకర్, కమల్ హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అనేక సమస్యలు చిత్ర బృందాన్ని వెంటాడుతుండడంతో సినిమా వెనక్కి వెళుతుంది. Indian 2;kamal hassan;lyca productions;ram pothineni;shankar;cinema;high court;kanna lakshminarayana;court;october;june;indianసీన్ రిపీట్.. కమల్ ను వీడని వివాదం..సీన్ రిపీట్.. కమల్ ను వీడని వివాదం..Indian 2;kamal hassan;lyca productions;ram pothineni;shankar;cinema;high court;kanna lakshminarayana;court;october;june;indianFri, 30 Apr 2021 11:14:24 GMTవివాదాలు రాజకీయాల కన్నా ఎక్కువగా సినీ పరిశ్రమలో జరుగుతున్నాయి.. పెద్ద హీరోలతో సినిమాలు అంటే దర్శకులకు పెద్ద తల నొప్పిగా మారింది. ఎటువంటి మాట అంటే నోచుకుంటారు అనే భయం.. ఇప్పుడు ఇండియన్ 2 పరిస్థితి అలానే అయ్యింది. శంకర్, కమల్ హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అనేక సమస్యలు చిత్ర బృందాన్ని వెంటాడుతుండడంతో సినిమా వెనక్కి వెళుతుంది.


లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, దర్శకుడు శంకర్‌కు మధ్య సఖ్యత లేకపోయే సరికి సినిమా పెండింగ్‌లో పడింది. దీంతో శంకర్ రామ్ చరణ్‌, రణ్‌వీర్ సింగ్‌లతో తన నెక్స్ట్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 2 చిత్రం పూర్తి చేయకుండా శంకర్ కొత్త సినిమాలు ప్రకటించడంపై లైకా సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఇండియన్ 2 సినిమా పూర్తి చేశాకే శంకర్ వేరే సినిమాలు మొదలు పెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్ వేసింది.


అంతకు ముందు సినిమా షూటింగ్ లో భాగంగా సెట్ కూలిపోయి సినీ కార్మికులు మృతి చెందారు. ఆ క్రమంలో కొద్ది రోజులు సినిమా షూటింగ్ నిలిచి పోయింది.ఇక సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న నిర్మాతలు చిత్ర యూనిట్ ను చర్చలకు పిలిచారు.. కోర్టు గొడవను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో శంకర్ తరపు లాయర్ రీసెంట్‌గా లైకా నిర్మాతలను కలిసి జూన్ నుండి అక్టోబర్ మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేస్తారని అన్నారు. కాని లైకా మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబట్టారు.. కమల్ కూడా నిర్మాతల వైపే ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడూ విడుదల అవుతుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియాకు చేరిన అమెరికా తొలి "కోవిడ్ సాయం"..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>