MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sulthan-karthik-okaa8d9e07-0f14-43aa-925e-7a7c63512fbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sulthan-karthik-okaa8d9e07-0f14-43aa-925e-7a7c63512fbc-415x250-IndiaHerald.jpgసూర్య తమ్ముడు కార్తీగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కార్తీ, తర్వాత తనకి అంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఆవారా, ఊపిరి ఖాకీ లాంటి సినిమాలతో తెలుగు వారికి చాలా దగ్గరైన ఆర్తి ఈ మధ్యనే సుల్తాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈనెల రెండో తారీఖున ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. కార్తీ సరసన రష్మిక మందన నటించిన ఈ సినిమాను తమిళ దర్శకుడు కన్నన్ తెరకెక్కించారు. రౌడీలందరిని రైతులుగా మార్చే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. అయితే తమిళనాడు సహాtollywood;aarthi;geetha;napoleon;rashmika mandanna;surya sivakumar;vedhika;vivek;variar;cinema;sangeetha;tamil;kgf;sultan;chitramనేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!tollywood;aarthi;geetha;napoleon;rashmika mandanna;surya sivakumar;vedhika;vivek;variar;cinema;sangeetha;tamil;kgf;sultan;chitramFri, 30 Apr 2021 07:09:19 GMTసూర్య తమ్ముడు కార్తీగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కార్తీ,  తర్వాత తనకి అంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు. ఆవారా, ఊపిరి ఖాకీ  లాంటి సినిమాలతో తెలుగు వారికి చాలా దగ్గరైన ఆర్తి ఈ మధ్యనే సుల్తాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈనెల రెండో తారీఖున ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. కార్తీ సరసన రష్మిక మందన నటించిన ఈ సినిమాను తమిళ దర్శకుడు కన్నన్ తెరకెక్కించారు. రౌడీలందరిని రైతులుగా మార్చే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 

అయితే తమిళనాడు సహా 2 తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్లు మూసివేసిన నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.. ఆ మేరకు  మొట్టమొదటి ప్యూర్ తెలుగు ఓటీటీ అయిన ఆహాలో ఈ సినిమాని  రిలీజ్ చేశారు. కన్నన్ అనే తమిళ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సుల్తాన్' సినిమాకు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. 

ప్రేక్షకుల నుంచి భిన్నమైన రెస్పాన్స్ ను రాబట్టుకున్న 'సుల్తాన్' సినిమాని కేవలం నెల లోపే ఓటీటీ వేదిక 'ఆహా లో ప్రీమియర్ చేయడం ఆసక్తికరంగా మారింది. రౌడీలను రైతులుగా మార్చిన యువకుడు ఓ గ్రామాన్ని దుష్టుల నుంచి ఎలా కాపాడాడు ? కాపాడే క్రమంలో ఆ యువకుడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు ? అనేది ఈ సినిమా లైన్. ఈ చిత్రంలో నెపోలియన్, లాల్, యోగిబాబు, కేజిఎఫ్ గరుడ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈరోజు నుంచి ఆహాలో చూడవచ్చు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"కరోనా వ్యాక్సిన్" కేసులో తమిళ నటుడికి ముందస్తు బెయిలు ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>