BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shoian-iqbal7698a593-b5b8-43ca-ae8d-b2b5ae531378-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/shoian-iqbal7698a593-b5b8-43ca-ae8d-b2b5ae531378-415x250-IndiaHerald.jpgదేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియోలో ఇక్బాల్‌ మాట్లాడుతూ.. "మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. ఆయన స్నేహితుడు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారని, ఆయనకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి సదుపాయలేవీ కల్పించలేకపోతున్నాని భాదపడ్డారు. అతని కోసం రెమ్‌డెసివిర్‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యకshoian iqbal;delhi;high court;capital;mla;partyరోడ్లపై శవాలు పేరుకుపోయే ప్రమాదం.. ఏం చేయలేక సిగ్గుపడుతున్న..!!రోడ్లపై శవాలు పేరుకుపోయే ప్రమాదం.. ఏం చేయలేక సిగ్గుపడుతున్న..!!shoian iqbal;delhi;high court;capital;mla;partyFri, 30 Apr 2021 16:17:28 GMTదేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ వీడియో సందేశం విడుదల చేశారు. ఆ వీడియోలో ఇక్బాల్‌ మాట్లాడుతూ.. "మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. ఆయన స్నేహితుడు ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారని, ఆయనకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి సదుపాయలేవీ కల్పించలేకపోతున్నాని భాదపడ్డారు. అతని కోసం రెమ్‌డెసివిర్‌ ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఓ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఎవరికీ సహాయం చేయలేకపోవడంపై నేను సిగ్గుపడుతున్నాను అని.. ప్రభుత్వం కూడా మాకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ హైకోర్టును విజ్ఞప్తి చేస్తున్నానని.. లేదంటే మరణాలు పెరిగి రోడ్లపై శవాలు పేరుకుపోయే ప్రమాదం ఉందంటూ" వీడియో సందేశంలో షోయబ్‌ ఇక్బాల్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తల్లి తో కృష్ణ ఉన్న ఫోటోను ఎప్పుడైనా చూసారా ?

వెనుకబడిన వర్గాలకు వాక్సిన్ అందడం లేదు: సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు

పరిక్షలు ఎందుకు పెడుతున్నామో చెప్పండి... అందరికి వివరించండి: జగన్

'సర్కారు వారి పాట' పాడొద్దంటున్న మహేష్ !s

శవాలను పీక్కుతిన్న యువకుడు..

వకీల్ "సాబ్" అనిపించుకునేనా ?

చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>