MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-7e8f5b8c-5c6d-48b4-b180-9b7396240bb2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-7e8f5b8c-5c6d-48b4-b180-9b7396240bb2-415x250-IndiaHerald.jpgక్రేజీ హీరోయిన్స్ పై డేటింగ్ రూమర్స్ రావడం సర్వసాధారణం. అలాంటి రూమర్స్ లేకుండా హీరోయిన్స్ కెరియర్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో డేటింగ్ పై రష్మిక బయటపెట్టిన సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి రష్మిక కు అసలు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు అని అంటోంది.అంతేకాదు ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే ఏం చేయాలో తనకు తెలియదు అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. "రొటీన్ డేటింగ్స్ నాకు తెలియవు. అసలు డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా నాకు అర్థంకాrashmika;;sports;beauty;rashmika mandanna;cinema;media;tamil;industry;karthik siva kumar;hero;heroine;makeupడేటింగ్ పై రష్మిక సందేహాలు !డేటింగ్ పై రష్మిక సందేహాలు !rashmika;;sports;beauty;rashmika mandanna;cinema;media;tamil;industry;karthik siva kumar;hero;heroine;makeupFri, 30 Apr 2021 10:00:00 GMT
క్రేజీ హీరోయిన్స్ పై డేటింగ్ రూమర్స్ రావడం సర్వసాధారణం. అలాంటి రూమర్స్ లేకుండా హీరోయిన్స్ కెరియర్ ఉండదు. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో డేటింగ్ పై రష్మిక బయటపెట్టిన సందేహాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.   వాస్తవానికి  రష్మిక కు అసలు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు అని అంటోంది.


అంతేకాదు ఎవరితోనైనా డేటింగ్ కు వెళ్తే ఏం చేయాలో తనకు తెలియదు అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. "రొటీన్ డేటింగ్స్ నాకు తెలియవు. అసలు డేటింగ్స్ కు వెళ్లి ఏం చేస్తారో కూడా నాకు అర్థంకాదు నావరకు నేనైతే డేటింగ్ కంటే ఎడ్వెంచరస్ స్పోర్ట్స్ కు వెళ్లడానికి ఇష్టపడతాను. ఇక వర్చువల్ డేటింగ్స్ అస్సలు ఇష్టం ఉండదు." అంటూ కామెంట్స్ వేసింది.  


అయితే కొంత కాలం క్రితం రష్మిక ఒక క్రేజీ హీరోతో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది ఈ బ్యూటీ ఇప్పుడు తనకు డేటింగ్ అంటే ఏమిటో తెలియదు అని అనడం చూసి ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో బిగ్ జోక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ ఈ కరోనా టైమ్ లో తాను ఎక్కువగా ఇంట్లో ఉండటం వల్ల ముఖానికి మేకప్ వేయవలసిన అవసరం రాలేదని అందువల్ల తన ముఖంలో గ్లో పెరిగింది అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చింది.


అంతేకాదు ఈ ఎండాకాలంలో తన చర్మాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయనని కేవలం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే వాడుతానని అంటూ ఈ మండే వేసవిలో ముఖంలో గ్లామర్ పెరగాలి అంటే ఏమిచేయాలో సలహాలు ఇచ్చింది. ఈమధ్య లేటెస్ట్ గా ఈమె తమిళ హీరో కార్తీ తో నటించిన మూవీ ఫెయిల్ కావడంతో కార్తి అభిమానులు ఆ ఫెయిల్యూర్ కు హీరోయిన్ రష్మిక కారణం అంటూ ఆమె ఫోటోలకు గుండు కొట్టించి సోషల్ మీడియాలో హడావిడి చేసిన విషయం ఆమె దృష్టి వరకు వచ్చి ఉండాలి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..?

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>