Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda8308c2a6-965c-4c04-88d3-2ab66b40d1a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhanda8308c2a6-965c-4c04-88d3-2ab66b40d1a1-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ అఖండ. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్‌లు ఏ స్థాయిలో విజయం సాధించాయో తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ హిట్ కోసం వీరిద్దరూ ఇప్పుడు అఖండతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఇక అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా టీజర్లోనే బాలయ్య విశ్వరూపం చూపించడంతో..akhanda;view;chiranjeevi;venkatesh;balakrishna;shiva;boyapati srinu;koratala siva;cinema;nandamuri balakrishna;industry;lord siva;june;nandamuri taraka rama rao;simha;raccha;fidaaఅఖండ వాయిదా..? నిర్మాతల మౌనం వెనక అదే కారణమా..?అఖండ వాయిదా..? నిర్మాతల మౌనం వెనక అదే కారణమా..?akhanda;view;chiranjeevi;venkatesh;balakrishna;shiva;boyapati srinu;koratala siva;cinema;nandamuri balakrishna;industry;lord siva;june;nandamuri taraka rama rao;simha;raccha;fidaaFri, 30 Apr 2021 22:41:42 GMTఇంటర్నెట్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ మూవీ అఖండ. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్‌లు ఏ స్థాయిలో విజయం సాధించాయో తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ హిట్ కోసం వీరిద్దరూ ఇప్పుడు అఖండతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఇక అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా టీజర్లోనే బాలయ్య విశ్వరూపం చూపించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్ల వ్యూస్, 4.5 లక్షల లైక్స్‌ను దక్కించుకుని ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ ఈ టీజర్ తిరగరాసింది. ఈ టీజర్లో అఘోరాగా బాలయ్య గెటప్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ గెటప్‌లో బాలయ్య చెప్పిన ‘నంది-పంది’ డైలాగ్ కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

ఈ స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు ఉండడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ మే 28న అఖండను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా మే నెలలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతుండడంతో అఖండ కూడా వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా వెంకటేష్ నారప్పను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ీదంతో అఖండ కూడా వాయిదా పడుతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, విడుదల వాయిదాపై ఇంత రచ్చ జరుగుతున్నా. నిర్మాతలు మాత్రం ఏ మాత్రం నోరుమెదపడం లేదు.

మేకర్స్ ఇప్పటివరకు అఖండ విడుదల తేదీపై ఎలాంటి మార్పులూ చేస్తున్నట్లు ఎలాంటి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ సినిమా అనుకున్న సమయంలోనే విడుదల అవుతుందా..? లేక పోస్ట్ పోన్ అవుతుందా..? అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడం, ప్యాచ్ వర్క్ కోసం వారం, పది రోజుల సరిపోయే అవకాశం ఉండడంతో ఏ మాత్రం కరోనా తగ్గినా అనుకున్నట్లే ఈ సినమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే జూన్ నెల చివరి వరకు కూడా సినిమాల విడుదలకు సరైన సమయం కాదనే వాదన బలంగా వస్తోంది.  దీనివల్ల కచ్చితంగా అఖండ వాయిదా పడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?

అసలు టాలీవుడ్లో ఈ కాంబినేషన్లు ఉన్నట్టా..?లేనట్టా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>