PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కాస్త తెలుగుదేశం పార్టీకి ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు ఎవరు అరెస్టు చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తూ వాళ్ళకి అదుపులోకి tdp,ap;cbn;telugu desam party;andhra pradesh;telugu;police;tdp;local language;anti-corruption bureau;dookudu;party;narendraఇలా చేయకపోతే టీడీపీ పూర్తిగా మునిగినట్టే...?ఇలా చేయకపోతే టీడీపీ పూర్తిగా మునిగినట్టే...?tdp,ap;cbn;telugu desam party;andhra pradesh;telugu;police;tdp;local language;anti-corruption bureau;dookudu;party;narendraFri, 30 Apr 2021 12:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో కాస్త తెలుగుదేశం పార్టీకి ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు ఎవరు అరెస్టు చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తూ వాళ్ళకి అదుపులోకి తీసుకుంటున్నారు.

దీంతో చాలామంది నాయకులు భయపడుతున్నారు. బయటకు రావడానికి కూడా చాలామంది నాయకులు ఇష్టపడటం లేదు. చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు అని చెప్పాలి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన నాయకులను కాపాడుకోడానికి న్యాయ సహాయం అందించే విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు కొంతమంది ఇటీవల జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇటీవల దూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చెప్పడం కూడా కాస్త కష్టంగానే ఉంది. ఇక త్వరలోనే మరి కొంతమంది నాయకులు విషయంలో కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీనితో పార్టీ నాయకులలో ఒకరకమైన భయం మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది అర్ధం కాక స్థానిక నాయకత్వం లో కూడా మొదలైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు తన నాయకుల విషయంలో న్యాయ సహాయాన్ని కాస్త వేగంగా అందించే ప్రయత్నం చేయాలని జైలుకు వెళ్లిన నాయకులు ప్రభుత్వానికి భయపడి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీ మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినిమాలు మానేసి కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తుంది ?

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>