PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3d1c804a-0871-46bd-8d2f-160cff0eb9f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3d1c804a-0871-46bd-8d2f-160cff0eb9f4-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ముందు నుంచి తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో అది వద్దు అంటే కచ్చితంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా సరే సీఎం కేసీఆర్ వైఖరి లో ఏ మాత్రం మార్పు కనబడదు. దీనికి సంబంధించి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాతkcr,trs,ts;kcr;telangana;media;arogyasriకేసీఆర్ తప్పు చేస్తున్నారా...?కేసీఆర్ తప్పు చేస్తున్నారా...?kcr,trs,ts;kcr;telangana;media;arogyasriThu, 29 Apr 2021 18:10:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ముందు నుంచి తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ప్రధానంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో అది వద్దు అంటే కచ్చితంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయరు. విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా సరే సీఎం కేసీఆర్ వైఖరి లో ఏ మాత్రం మార్పు కనబడదు. దీనికి సంబంధించి ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.

అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ లోకి చేర్చే విషయంలో ఆసక్తి చూపించకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నా దీక్షలు చేస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అంతే కాకుండా కరోనా రోగులకు వైద్యం అందించే విషయంలో కూడా సీఎం కేసీఆర్ లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులను అలాగే హోటల్ లాడ్జి లను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

హాస్టళ్లను కూడా స్వాధీనం చేసుకుని ప్రజలకు వైద్యం అందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోయింది ఆశ్చర్యం లేదని ఇప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఏవిధంగా ఉంది అని కొంతమంది అంటున్నారు. అయినా సరే సీఎం కేసీఆర్ మాత్రం ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇదే విధంగా సీఎం కేసీఆర్ ఉంటే మాత్రం ఆయనకు విపక్షాల నుంచి ప్రజల నుంచి మరింత ఇబ్బంది ఉంటుంది. కేసీఆర్ ను కొన్ని వర్గాల మీడియా గట్టిగా టార్గెట్ చేస్తూ ముందుకు వెళుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ విషయంలో దిల్ రాజు నిజంగా గ్రేటబ్బా .....??

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>