PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus589627cd-82c5-477a-b4ad-e6b00bd5cbdb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus589627cd-82c5-477a-b4ad-e6b00bd5cbdb-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మృత్యు గంట మోగిస్తారు. పెరుగుతున్న కేసులు ఒకవైపు, ఆందోళన కలిగిస్తున్న మరణాల రేటు మరో వైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అయితే దాదాపు ఏడాది పాటు అనేక పరిశోధనలు చేసి తయారు చేసిన టీకా ను మార్కెట్లోకి విడుదల చేశారు. టీకా వేసుకున్న తర్వాత చాలా మంది చనిపోవడం కలవరపరిచింది. ఇక టీకా వేసుకోవాలని అంటే చాలు భయంతో వణికిపోతున్నారు.టీకా వేసుకుంటే కరోనా మాట పక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్న ఒక రూమర్ ప్రచారంలోకి వచ్చింది.. Coronavirusకరోనా టీకా వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో తెలుసా?కరోనా టీకా వేసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో తెలుసా?CoronavirusThu, 29 Apr 2021 07:41:58 GMT

ఈ విషయం మళ్లీ పరిశోధనలు జరిపారు.టీకాపై నమ్మకం పెంచే శుభవార్తను బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. టీకా తీసుకున్న తరువాత కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై వారు అధ్యయనం జరపగా..ప్రతి నలుగురిలో ఒకరికి స్వల్ప స్థాయిలో శారీరక ఇబ్బందులు కలిగినట్టు పరిశోధకులు గుర్తించారు.తల నొప్పి , ఒళ్ళు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు రావడం కామన్.. రెండు , మూడు రోజులు అయ్యాక తగ్గిపోవడం జరుగుతుంది. అంటూ అధ్యయనాల్లో రుజువైంది.


టీకా వేసిన తరువాత 12 నుంచి 21 రోజుల మద్య ఇన్ఫెక్షన్ రేటు భారీగా తగ్గినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఫైజర్ టీకా ద్వారా 50 శాతం, ఆస్ట్రాజెనెకా ద్వారా 32 శాతం మేర ఇన్ఫెక్షన్ రేటులో కొత పడింది. ఇక 21 రోజుల తరువాత..ఫైజర్ టీకా కారణంగా ఇన్ఫెక్షన్ రేటులో 69 శాతం కోత పడగా.. ఆస్ట్రాజెనెకా విషయంలో ఇది 60 శాతంగా ఉంది. టీకా తీసుకున్న అనంతర విపరీతంగా తల నొప్పి వచ్చిందని కొందరు అనగా, ఇకపోతే టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పిగా అనిపించిందని కూడా అధికశాతం మంది పరిశోధకుల దృష్టికి తీసుకెళ్లారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 55 ఏళ్ల లోపు వారిలోనే సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా కనిపించాయట. క్లినికల్ ట్రయల్స్‌తో పోలిస్తే టీకా కార్యక్రమం ప్రారంభమైన తరువాత తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనల తో అపోహలు తొలగి పోయినట్లే .. ఇప్పుడు నిర్బ్యంతరంగా టీకాను వేసుకోవచ్చు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నం

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>