TVSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-dwipam8283c556-2215-415f-b108-5c1746e2c906-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/karthika-dwipam8283c556-2215-415f-b108-5c1746e2c906-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జనాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఏకైక సీరియల్ కార్తీక దీపం.. అంతేకాదు ఈ సీరియల్ దాదాపు అయిపోవచ్చింది. ఇటీవలే వెయ్యి ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కథ ఆసక్తిగా మారింది.,ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కార్తీక్‌ను దీపకు దూరం చేసి తనను దక్కించుకోవాలనే కుతంత్రాలను డాక్టర్ మోనిత జోరుగా చేస్తున్నారు. ఆమె పాడు దీప ఇంటిలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం పూజ వేదికగా మారింది.వంట చేయడం వల్ల వచ్చే పొగ తో దీపకు ప్రమాదం ఉంది. కాబట్టి వంట పనులకు దీపను దూరంగా ఉంచాలి. నెల రోజుల పాటు కరె Karthika dwipam;karthik;deepa;korcha;mandula;episode;doctorమోనిత కుట్రలకు వంటలక్క బలవ్వబోతుందా?మోనిత కుట్రలకు వంటలక్క బలవ్వబోతుందా?Karthika dwipam;karthik;deepa;korcha;mandula;episode;doctorThu, 29 Apr 2021 02:00:00 GMTఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. అయితే ప్రస్తుతం కథ ఆసక్తిగా మారింది., ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కార్తీక్‌ను దీపకు దూరం చేసి తనను దక్కించుకోవాలనే కుతంత్రాలను డాక్టర్ మోనిత జోరుగా చేస్తున్నారు. ఆమె పాడు దీప ఇంటిలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం పూజ వేదికగా మారింది.


వంట చేయడం వల్ల వచ్చే పొగ తో దీపకు ప్రమాదం ఉంది. కాబట్టి వంట పనులకు దీపను దూరంగా ఉంచాలి. నెల రోజుల పాటు కరెక్ట్‌గా మందులు వాడితే గానీ ఆమె బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మందులు వాడకపోతే ఆమె బతకడం కష్టం అని కార్తిక్ బాబు తండ్రికి డాక్టర్ తెలిపింది. డాక్టర కార్తీక్ బాబు ఆహ్వానం మేరకు దీప ఇంటి లో జరిగే పూజకు హాజరైన మోనిత తన కుట్రల కు పదునుపెట్టింది. విషపు మాత్రలను దీప తో మింగించాలనుకొని భారీ ప్లాన్ వేసింది ..


కానీ బెడిసి కొట్టింది.కుటుంబం లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోనిత పై దీప ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనిత చెబితే తాను చేయడానికి ససేమిరా అంటూ కార్తీక్‌ పై మండి పడింది. నైవేద్యం, దోసకాయ కూరకు తేడా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది... చివరికి పూజ లో కూర్చున్నప్పుడు కూడా తన పాడు బుద్దిని బయట పెట్టే పని చేసింది. దీప చేత మాత్రలను మింగించింది. దీంతో పూజ లో దీప కార్తీక భుజం పై పడుకుంది.. మరి దీప కు ఏమౌతుంది.. ముందే చనిపోతుందా? మోనిత కుట్ర బయట పడిందా అనేది మాత్రం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

క‌ని క‌రోనా: ఈ మందుల‌తో క‌రోనా మ‌రింత ముదిరిన‌ట్టే ?

పది, ఇంటర్ పరీక్షల పై క్లారిటీ ఇచ్చిన ఏపి సర్కార్..

ఈ హీరోల భార్యలకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎలా ఉందో తెలుసా..!

కని కరోనా : రిపోర్ట్ నెగిటివ్ వచ్చినా ఏ మాత్రం అశ్రద్ధ వద్దు !

కని"కరోనా": ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. కరోనానే..!!

ఇక మీదటే జాగ్రత్తగా ఉండాలి : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>