MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/shanmukh-jaswanth-mother-reaction-on-incident94fa601f-5b0c-4f9b-8ea4-947a6c52ee66-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/shanmukh-jaswanth-mother-reaction-on-incident94fa601f-5b0c-4f9b-8ea4-947a6c52ee66-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న డిజిటల్ మీడియా లో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి .. కొంచెం టాలెంట్ ఉంటే చాలు లక్షల్లో డబ్బు సంపాదిస్తూ అతి త్వరలో కోటీశ్వరులు అవుతారు.. యూట్యూబ్ వేదికగా ఎంతోమంది కొన్ని లక్షలు గడించారు.. డబ్బు మాత్రమే కాదు క్రేజ్ ఇమేజ్ కూడా వారిshanmukh jaswanth;view;tara;media;marriage;youtube;you tube;episode;allariయూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంపాదన స్టార్ హీరోల కి తక్కువ కాదని తెలుసా..!!యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంపాదన స్టార్ హీరోల కి తక్కువ కాదని తెలుసా..!!shanmukh jaswanth;view;tara;media;marriage;youtube;you tube;episode;allariThu, 29 Apr 2021 16:00:00 GMTప్రస్తుతం ఉన్న డిజిటల్ మీడియా లో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి .. కొంచెం టాలెంట్ ఉంటే చాలు లక్షల్లో డబ్బు సంపాదిస్తూ అతి త్వరలో కోటీశ్వరులు అవుతారు.. యూట్యూబ్ వేదికగా ఎంతోమంది కొన్ని లక్షలు గడించారు.. డబ్బు మాత్రమే కాదు క్రేజ్ ఇమేజ్ కూడా వారి సొంతం అవుతుంది.. అలా యూట్యూబ్ లో చాలామంది మంచి క్రేజ్ తో పాటు డబ్బుతో పాటు ఇమేజ్ ను కూడా సంపాదించి ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయిపోయారు అలాంటి వారిలో ఒకరు ప్రముఖ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్..

యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ .. యూట్యూబ్ వేదికగా అయన చేసే అల్లరి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది.. అయన డాన్స్ లకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాడా అని వెయిట్ చేస్తుంటారు అయన అభిమానులు.. వీడియో పెట్టగానే మిలియన్స్ వ్యూస్ అందిస్తుంటారు ప్రేక్షకులు. ఒకప్పుడు యూట్యూబ్ చూసేది కూడా ఈయనకోసమే అన్నట్లు ఉండేది.. సునయన తో అయన రేలేషన్ ఇప్పటికి ప్రశ్నార్థకమే అని చెప్పాలి.. ఆమధ్య కొన్ని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. దీనిపై వారు క్లారిటీ ఇవ్వలేదు..

ఇదిలా ఉంటే షణ్ముఖ్ సంపాదన గురించి ఆరా తీస్తున్నారు ఆయన అభిమానులు..అయన ఒక్క వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే 10 మిలియన్ వరకు వ్యూస్ వస్తుంటాయి. ఈనేపథ్యంలో బాగానే సంపాదిస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు బయటకి వచ్చింది.  సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ నుంచి మనోడి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.సాఫ్ట్‌వేర్ డెవలపర్ తర్వాత షణ్ముఖ్ యూ ట్యూబ్ ఛానెల్‌లోనూ సబ్‌స్క్రైబర్స్ 3 మిలియన్స్‌కు పెరిగిపోయారు. అంచనాప్రకారం ఈయన ఆదాయం నెలకు 7 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దానికితోడు ఈయన చేసే వెబ్ సిరీస్‌కు ఎపిసోడ్ ప్రకారం పారితోషికం అందుకుంటాడు. ఇవన్నీ లెక్కలేస్తే నెలకు 10 లక్షకుల పైగానే సంపాదిస్తున్నారు షణ్ముఖ్ జస్వంత్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇది కరోనా కన్నా డేంజర్.. తస్మాత్ జాగ్రత్త..!!

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..

10 రోజుల్లో అంతా అయిపోవాల్సింది...కానీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>