BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/venkatraocb25c43e-89b2-4238-928d-17505efa9a09-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/venkatraocb25c43e-89b2-4238-928d-17505efa9a09-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మ‌న్‌ కాగిత వెంకట్రావు మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక‌లా నిలిచిన వెన‌క‌బ‌డిన‌త‌ర‌గ‌తుల‌కు చెందిన నేత‌ కాగిత వెంకట్రావు గారి మృతి కి పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలియజేసారు. ఆయన మృతి టిడిపికి తీర‌ని లోటు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు . బడుగు,బలహీన వర్గాల అభ్యున్న‌తి కోసం ఆయ‌న చేసిన కృషి చిరస్మరణీయం అని, కాగిత వెంక‌ట‌రావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు నారా లోకేష్. venkatrao;lokesh;krishna river;nara lokesh;district;telugu;mla;tdp;lokesh kanagaraj;pedanaబ్రేకింగ్: టిటిడి మాజీ చైర్మ‌న్‌ కాగిత వెంకట్రావు ఇక లేరుబ్రేకింగ్: టిటిడి మాజీ చైర్మ‌న్‌ కాగిత వెంకట్రావు ఇక లేరుvenkatrao;lokesh;krishna river;nara lokesh;district;telugu;mla;tdp;lokesh kanagaraj;pedanaThu, 29 Apr 2021 14:47:00 GMTకృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మ‌న్‌ కాగిత వెంకట్రావు మృతి చెందారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక‌లా నిలిచిన వెన‌క‌బ‌డిన‌త‌ర‌గ‌తుల‌కు చెందిన నేత‌ కాగిత వెంకట్రావు గారి మృతి కి పలువురు టీడీపీ నేతలు సంతాపం తెలియజేసారు. ఆయన మృతి టిడిపికి తీర‌ని లోటు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు . బడుగు,బలహీన వర్గాల అభ్యున్న‌తి కోసం ఆయ‌న చేసిన కృషి చిరస్మరణీయం అని, కాగిత వెంక‌ట‌రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు నారా లోకేష్.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కాళ్ళు పట్టుకున్న కనికరించలే.. చివరికి ప్రాణం పాయే..?

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>