MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amulya-comments-on-aadidef1bcd0-edb0-4646-a29c-863ac55c482f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/amulya-comments-on-aadidef1bcd0-edb0-4646-a29c-863ac55c482f-415x250-IndiaHerald.jpgబుల్లి తెర కామెడీ షో అంటే జబర్దస్త్ ఒక్కటే.. ఎందుకంటే సినిమాలను తలపించే కామెడీని వీళ్ళు చేస్తారు. ఈ షో లు ఒక్కో టీమ్ లీడర్ మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ ఆది.. స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలగులు ఎక్కువగా ఉంచుతాడు. టీమ్ మెంబెర్స్ పై రెచ్చిపోతాడు. అయితే అలాంటి ఆది గురించి వాళ్ళ టీమ్ లోని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఇటీవల జరిగిన షో లో దొరబాబు చెప్పిన మాటలు మాత్రం ఆది స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. amulya comments on aadi;sridevi kapoor;sudigali sudheer;dargah sharif;adinarayanareddy;jabardasth;marriage;dance;comedy;husband;wife;leaderహైపర్ ఆది నిజస్వరూపాన్ని బయటపెట్టిన అమూల్య..హైపర్ ఆది నిజస్వరూపాన్ని బయటపెట్టిన అమూల్య..amulya comments on aadi;sridevi kapoor;sudigali sudheer;dargah sharif;adinarayanareddy;jabardasth;marriage;dance;comedy;husband;wife;leaderThu, 29 Apr 2021 12:48:52 GMTబుల్లి తెర కామెడీ షో అంటే జబర్దస్త్ ఒక్కటే.. ఎందుకంటే సినిమాలను తలపించే కామెడీని వీళ్ళు చేస్తారు. ఈ షో లు ఒక్కో టీమ్ లీడర్ మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ ఆది.. స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలగులు ఎక్కువగా ఉంచుతాడు. టీమ్ మెంబెర్స్ పై రెచ్చిపోతాడు. అయితే అలాంటి ఆది గురించి వాళ్ళ టీమ్ లోని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఇటీవల జరిగిన షో లో దొరబాబు చెప్పిన మాటలు మాత్రం ఆది స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.


కట్ చేస్తే.. దొరబాబు తన భార్య అమూల్యను జబర్ధస్త్‌కు కూడా పరిచయం చేసిన విషయం తెలిసిందే. హైపర్ ఆది చేసిన కొన్ని స్కిట్లలో ఆమె పని చేసింది కూడా. ఈ క్రమంలోనే ఇప్పుడు అదే ఛానెల్‌లో వస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోకు తన భార్యతో కలిసి వచ్చాడు . వీరి డ్యాన్సులు, వీరి రొమాన్స్ షో కు హైలెట్ గా నిలుస్తుంది.ఇందులో వాళ్లిద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ముఖ్య విషయాలను పంచుకున్నారు.. సుధీర్ దొరబాబు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే దొర ఉంది కదా అందుకే చేసుకున్నా అని తన భర్త పై ప్రేమని అలా చూపిస్తుంది..


ఇకపోతే అమూల్య  హైపర్ ఆది నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. ఆది మనస్తత్వం ఎలాంటిదో చెప్పి ఎమోషనల్ అవుతుంది.అమూల్య మాట్లాడుతూ.. ‘మేము కష్టాల్లో ఉన్న సమయంలో ఆది గారే ఆదుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయనే మా వెంట ఉన్నారు. అందుకే ఆయన నెంబర్‌ను మా ఫోన్‌లో ‘గాడ్' అని సేవ్ చేసుకున్నాం' అంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో దొరబాబుపై పంచులు వేస్తున్నా.. అతడికి హైపర్ ఆది ఎలా హెల్ప్ చేశాడో రివీల్ చేసిందామె.. దొరబాబు కూడా ఆది అన్న లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. అలా ఆది మంచి తనాన్ని అందరికీ తెలిసేలా చేస్తారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>