BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kerala-exit-polls7fb0327c-e8a2-49c7-a066-ef3997fa6e99-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kerala-exit-polls7fb0327c-e8a2-49c7-a066-ef3997fa6e99-415x250-IndiaHerald.jpg5 రాష్ట్రాల్లో ఈ నెల 7 న జరిగిన ఎన్నికల తాలూకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్,రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కేరళలో ఎగ్జిట్ పోల్స్ .. టైమ్స్ ఇండియా సర్వే ప్రకారం కేరళలో ఎల్డీఎఫ్ 76, యూడీఎఫ్ 61, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారు. ఇండియా టూడే సర్వే ప్రకారం.. కేరళలో ఎల్డీఎఫ్ 102-120, యూడీఎఫ్ 10-25, ఇతరులు 0-2 విజయం సాధిస్తారని తెలిపింది.kerala exit polls;kerala;india;puducherry;west bengal - kolkata;survey;central governmentఎగ్జిట్ పోల్స్: కేరళలో సర్వేలు ఏం చెబుతున్నాయంటే..??ఎగ్జిట్ పోల్స్: కేరళలో సర్వేలు ఏం చెబుతున్నాయంటే..??kerala exit polls;kerala;india;puducherry;west bengal - kolkata;survey;central governmentThu, 29 Apr 2021 20:22:40 GMT5 రాష్ట్రాల్లో ఈ నెల 7 న జరిగిన ఎన్నికల తాలూకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్,రాష్ట్రాలతో బాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కేరళలో ఎగ్జిట్ పోల్స్ ..

టైమ్స్ ఇండియా సర్వే ప్రకారం కేరళలో ఎల్డీఎఫ్ 76, యూడీఎఫ్ 61, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధిస్తారు.

ఇండియా టూడే సర్వే ప్రకారం.. కేరళలో ఎల్డీఎఫ్ 102-120, యూడీఎఫ్ 10-25, ఇతరులు 0-2 విజయం సాధిస్తారని తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎగ్జిట్ పోల్స్: అసోంలో గెలుపు వాళ్లదే...!!

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!

లోకేష్ మిసైల్ లా దూసుకొస్తున్నాడు... ?

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>