BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/election-commission-of-india3d8b2741-9ee6-4cf5-99a9-1e892451ac37-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/election-commission-of-india3d8b2741-9ee6-4cf5-99a9-1e892451ac37-415x250-IndiaHerald.jpgదేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతిగా ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఈ రోజే ఏపీలోని తిరుప‌తి పార్ల‌మెంటు, తెలంగాణ‌లోని నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ కూడా జ‌ర‌గ‌నుంది. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు రావాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని కేంద్ర ఎన్నelection commission of india;tiru;assembly;letter;central governmentకోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నంకోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నంelection commission of india;tiru;assembly;letter;central governmentThu, 29 Apr 2021 07:48:23 GMTదేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతిగా ఉన్న వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించింది. మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. 

ఈ రోజే ఏపీలోని తిరుప‌తి పార్ల‌మెంటు, తెలంగాణ‌లోని నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ కూడా జ‌ర‌గ‌నుంది. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు రావాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రెండు టీకాలు తీసుకున్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టులు 48 గంటల ముందు తీసుకున్నదై ఉండాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటీమార్ సాంగ్ బాలీవుడ్ కి ఇవ్వడం దిల్ రాజు కి నచ్చలేదా.. దేవిశ్రీ పై గుస్సా..!!

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>