MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-92171654-6446-4ef7-bbc9-604c67d0a733-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-92171654-6446-4ef7-bbc9-604c67d0a733-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా రోజు లక్షల్లో నమోదు అవుతుంది. ఇక ఈ మహమ్మారి బారిన పడి రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎటు చూసినా పెరుగుతున్న కేసులు, నిండిపోతున్న ఆసుపత్రులే. దేశంలో కూడ ఇదే పరిస్థితి. వైద్యులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.Vijay;vijay;india;dr. rajasekhar;district;tamil;joseph vijay;central government;coronavirusకని కరోనా: మరోసారి గొప్ప మనసు చాటుకున్న విజయ్‌..!కని కరోనా: మరోసారి గొప్ప మనసు చాటుకున్న విజయ్‌..!Vijay;vijay;india;dr. rajasekhar;district;tamil;joseph vijay;central government;coronavirusThu, 29 Apr 2021 11:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్యా రోజు లక్షల్లో నమోదు అవుతుంది. ఇక ఈ మహమ్మారి బారిన పడి రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఎటు చూసినా పెరుగుతున్న కేసులు, నిండిపోతున్న ఆసుపత్రులే. దేశంలో కూడ ఇదే పరిస్థితి. వైద్యులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం ఆసుపత్రుల్లోనే ఉంటూ బాధితులకు చికిత్స చేస్తున్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించే వైద్యులు ఎప్పటికా ఇళ్లకు వెళ్లడం లేదు. తాజాగా తమిళ నటుడు విజయ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు.

ఇక ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి నేనున్నానంటూ నటుడు విజయ్‌ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను సాయంగా అందించారు.

విజయ్‌ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్‌ మంగళవారం సేవల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో కడలూరు తూర్పు జిల్లా విభాగం అధ్యక్షుడు రాజ్‌కుమార్, పశ్చిమ జిల్లా కార్యదర్శి రాజేష్, విరుదాచలం నగర అధ్యక్షుడు వాసు, జిల్లా నిర్వాహకుడు శక్తివేల్, నటుడు విజయ్‌ ప్రజా సంఘానికి చెందిన వారు పాల్గొన్నారు.

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో రోగులకు తమ వంతుసాయం అందించేందుకు వీఓ ఇండియా ముందుకు వచ్చింది. రూ. 2 కోట్ల విరాళాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌ నిపున్‌ మరియ బుధవారం ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సాయం ప్రకటంచడమే కాకుండా, 9 లక్షల మాస్క్‌లు, 15 వేల పీపీఈ కిట్లు, 50 వేల లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో ఆర్ట్ డైరెక్టర్ మృతి..!!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>