MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc5b27d8f-34c1-4146-aeb4-041fb3915133-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suresh-babuc5b27d8f-34c1-4146-aeb4-041fb3915133-415x250-IndiaHerald.jpgదగ్గుబాటి రామానాయుడు కుమారుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చాలా చోట్ల హాస్పిటల్ లో బెడ్ దొరకడమే కష్టంగా మారిపోయింది. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. చికిత్స కోసం వచ్చి బెడ్ దొరకని వాళ్ళు అంతా చెట్ల కింద ఫుట్పాత్ మీద కూడా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కీలకtollywood gossips;cbn;venkatesh;suresh;suresh babu;smart phone;vishakapatnam;dance;producer;producer1;daggubati venkateswara rao;service;oxygen;suresh productions;daggubati suresh babuసురేష్ బాబు కీలక నిర్ణయం... ప్రశంసల వెల్లువసురేష్ బాబు కీలక నిర్ణయం... ప్రశంసల వెల్లువtollywood gossips;cbn;venkatesh;suresh;suresh babu;smart phone;vishakapatnam;dance;producer;producer1;daggubati venkateswara rao;service;oxygen;suresh productions;daggubati suresh babuThu, 29 Apr 2021 07:06:46 GMTదగ్గుబాటి రామానాయుడు కుమారుడు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురిపించేలా చేస్తోంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. చాలా చోట్ల హాస్పిటల్ లో బెడ్ దొరకడమే కష్టంగా మారిపోయింది. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. చికిత్స కోసం వచ్చి బెడ్ దొరకని వాళ్ళు అంతా చెట్ల కింద ఫుట్పాత్ మీద కూడా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.. 


విశాఖపట్నం లో ఉన్న తమ రామానాయుడు స్టూడియోను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నామని ప్రకటించారు. విశాఖపట్నంలో కరోన బాధితులకు సేవలు అందిస్తున్న అందరు డాక్టర్లకు తమ రామానాయుడు స్టూడియోలో ఉచితంగా బస ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించిన సురేష్ బాబు ఎవరిని కాంటాక్ట్ కావాలో చెబుతూ రెండు ఫోన్ నెంబర్లు కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం గురించి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఆయనను చూసి మిగతా స్టూడియోల యజమానులు కూడా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 


ప్రస్తుతం కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పెద్దగా షూటింగులు కూడా జరగడం లేదు కాబట్టి అలా నిరుపయోగంగా ఉన్న స్టూడియో భవనాలను డాక్టర్లకు లేదా చికిత్స పొందడానికి వచ్చే రోగులకు ఇస్తే పుణ్యం అయిన వస్తుందని సూచిస్తున్నారు. మరి చూడాలి ఎంత మంది ముందుకు వచ్చి సురేష్ బాబులా సేవ చేయాలని నిర్ణయం తీసుకుంటారనేది. ప్రస్తుతానికి కేవలం విశాఖపట్నం స్టూడియోలో ఐసోలేషన్ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. పరిస్థితి తీవ్రం గా మారితే హైదరాబాదులో ఉన్న రామానాయుడు స్టూడియో భవనాలను కూడా అలా వాడుకునేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాలు చెబుతున్నాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: లాక్‌డౌన్‌పై క్లారిటీ... ఎన్ని జిల్లాల్లో అంటే ..!

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>