HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/uprithithulu-helth-7228e904-84d5-43f6-952d-4f3f679f660e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/uprithithulu-helth-7228e904-84d5-43f6-952d-4f3f679f660e-415x250-IndiaHerald.jpgఒకవైపు దేశవ్యాప్తంగా మాయదారి కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ వైరస్ మన బాడీకి ఎలాగైనా వ్యాప్తి చెందవచ్చు. ముఖ్యంగా మన ఊపిరితిత్తుల పైనే ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఊపిరితిత్తులకు హాని కలిగించే పదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే ఏ ఏ పదార్థాలను తీసుకోకుండా ఉండటం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచవచ్చో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఉప్పు: ఉప్పు అతిగా తీసుకోవడUPRITHITHULU,HELTH,;heart;letter;cholesterol;neemవీటిని తింటే.. ఊపిరితిత్తులకు హాని తప్పదు..!వీటిని తింటే.. ఊపిరితిత్తులకు హాని తప్పదు..!UPRITHITHULU,HELTH,;heart;letter;cholesterol;neemThu, 29 Apr 2021 18:00:00 GMT
ఒకవైపు దేశవ్యాప్తంగా మాయదారి కరోనా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ వైరస్ మన బాడీకి ఎలాగైనా వ్యాప్తి చెందవచ్చు. ముఖ్యంగా మన ఊపిరితిత్తుల పైనే ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఊపిరితిత్తులకు హాని కలిగించే పదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే ఏ ఏ పదార్థాలను తీసుకోకుండా ఉండటం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచవచ్చో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు: ఉప్పు అతిగా తీసుకోవడం ఊపిరితిత్తులకు చేరి, క్రమంగా ఊపిరితిత్తులు బలహీనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో వుండే అధిక సోడియం కారణంగా ఉబ్బసం సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి వీలైనంత వరకూ మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ని తగ్గించుకోవడమే ఉత్తమం.
వేపుళ్ళు: వేపుళ్లను అధికంగా తినడం వలన చాలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ ను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఊబకాయం పెరగడం వల్ల ఊపిరితిత్తుల పై చెడు ప్రభావం చూపుతుంది. 
మద్యం : అతిగా మద్యం సేవించడం వల్ల ఊపిరితిత్తులకు చాలా ప్రమాదం. ఇందులో సల్ఫైడ్ శాతం అధికంగా ఉంటుంది. మద్యం తీసుకోవడం వలన కాలేయం అలాగే ఊపిరితిత్తులు దెబ్బతినడం ఖాయం..
కూల్ డ్రింక్స్: బయట దొరికే  శీతలపానీయాలను తీసుకోకూడదు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలపై చెడు ప్రభావాన్ని కలిగించడంతో పాటు ఊపిరితిత్తులను కూడా పాడుచేస్తాయి..

క్యాబేజీ, బ్రోకోలి : క్యాబేజీ , బ్రోకోలి వంటి  పదార్థాలలో  ఎక్కువ మొత్తంలో పోషకాలు ఇక వీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఉబ్బరాన్ని కలగజేస్తాయి.. ఇక వీటిని తీసుకోవడం వలన ఇవి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతాయి. అంతే కాకుండా ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మంచిది. అయితే తప్పనిసరిగా తీసుకోవాలి అని అనిపించినప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అజిత్ కి నచ్చితే అలా కూడా చేస్తారా...??

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..

లాక్డౌన్ వద్దు అన్నవారి మీద నాగ అశ్విన్ ఫైర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>