CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/blackmailed-fd1ef213-feb6-4c02-98e3-e8fdad5ff073-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/blackmailed-fd1ef213-feb6-4c02-98e3-e8fdad5ff073-415x250-IndiaHerald.jpgఒక్కపుడు ప్రేమ, పెళ్లి అంటే చాలా విలువ ఉండేది. కానీ నేటి సమాజంలో ప్రేమించుకోవడం కొన్ని కారణాల వలన విడిపోవడం.. ఇక వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగితున్నాయి. ఇక ఈ రోజుల్లో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ రోజుల్లో కొంతమంది రిలేష‌న్ బ్రేక్ అయ్యాక.. భాగ‌స్వామికి దూరం అయినందుకు చాలా బాధ‌ప‌డతారు.blackmailed;women;prema;tara;police;media;marriage;court;youtube;you tube;love;woman;success;office;father;ee rojulloమాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్.. దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ప్రియురాలు..!మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్.. దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన ప్రియురాలు..!blackmailed;women;prema;tara;police;media;marriage;court;youtube;you tube;love;woman;success;office;father;ee rojulloThu, 29 Apr 2021 10:00:00 GMTఒక్కపుడు ప్రేమ, పెళ్లి అంటే చాలా విలువ ఉండేది. కానీ నేటి సమాజంలో ప్రేమించుకోవడం కొన్ని కారణాల వలన విడిపోవడం.. ఇక వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడం లాంటివి జరిగితున్నాయి. ఇక ఈ రోజుల్లో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ రోజుల్లో కొంతమంది రిలేష‌న్ బ్రేక్ అయ్యాక.. భాగ‌స్వామికి దూరం అయినందుకు చాలా బాధ‌ప‌డతారు. కొంతమంది మాత్రం ప‌గ‌తో ర‌గిలిపోతూ త‌మ ఎక్స్ కు పాఠం నేర్పించాలనుకుంటారు. వారికి ఎలగైనా గుణపాఠం చెప్పి తమ దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తుంటారు.

ఇక ఇందులో కొందరు విఫలమైతే.. మరి కొందరు సక్సెస్ అవుతారు. తాజాగా అటువంటి ఘ‌ట‌న ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. బ్రిటన్లో ఒక‌ మహిళ తన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి యూట్యూబ్లో గ‌తంలో అత‌డితో క‌లిసి ఉన్న‌ ప్రైవేట్ వీడియోను అప్లోడ్ చేసింది. వారిద్ద‌రూ స‌న్నిహితంగా మెలుగుతూ తీసుకున్న ఫోటోల‌ను ఆ వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌కు పంపింది.

అయితే ఈ సంఘటన తర్వాత 50 ఏళ్ల స‌ద‌రు మహిళను అరెస్టు చేసి, కోర్టులో హాజరుప‌రిచారు పోలీసులు. ప్రెస్టన్ కోర్టు న్యాయమూర్తి మహిళ చేసిన ఈ చర్య చాలా సిగ్గుచేటు అని అభివర్ణించారు. తన మాజీ ప్రియుడు తనను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా త‌న‌ను బ్లాక్ చేయ‌డం వ‌ల్ల‌ ఆ మహిళ అస‌హ‌నానికి గురై ఇలా చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

అలాగే.. ఈ మహిళ తన మాజీ ప్రియుడి తండ్రికి చాలా ప్రైవేట్ ఫోటోలను పంపింది. అనేక ప్రైవేట్ వీడియోలను త‌న మాజీ ప్రియుడి కుమార్తెకు సెండ్ చేసింది. మీ తండ్రి చేసిన దుర్మార్గాలను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడగలదని ఆ మహిళ స‌ద‌రు యువ‌తితో చెప్పింది. నా ఆఫీసులో పనిచేసే చాలా మంది మీ తండ్రిని చూసి చాలా గట్టిగా నవ్వుతున్నారని ఆమె పేర్కొంది. అయితే, ఆ ప్రియురాలి చేసిన పని ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరి కొందరు ఇదేం పాడు పని అంటూ ఆమెను నిందిస్తున్నారు. అయితే అభ్యంతరకరమైన కంటెంట్ కారణంగా ఈ వీడియోలు వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించబడ్డాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>