MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-expenses-5e27828c-fee0-4ac6-aeb5-eab20c70d0df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/wedding-expenses-5e27828c-fee0-4ac6-aeb5-eab20c70d0df-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో కొంత మంది సెలెబ్రెటీలు వారి వివాహాలను చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారో ఒక్కసారి చూద్దామా. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5 , 2011న జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. వీరి వివాహానికి మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు అయింది. wedding expenses;ntr;ram charan teja;amitabh bachchan;aishwarya;allu arjun;dhanush;hema;jr ntr;jyothika;lakshmi;prema;ram pothineni;surya sivakumar;vijay;rajani kanth;upasana;tamil;marriage;producer;love;september;november;director;producer1;joseph vijay;allu sneha;june;nandamuri taraka rama rao;arjun 1;father;march;manamఈ స్టార్ హీరోల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా..!ఈ స్టార్ హీరోల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా..!wedding expenses;ntr;ram charan teja;amitabh bachchan;aishwarya;allu arjun;dhanush;hema;jr ntr;jyothika;lakshmi;prema;ram pothineni;surya sivakumar;vijay;rajani kanth;upasana;tamil;marriage;producer;love;september;november;director;producer1;joseph vijay;allu sneha;june;nandamuri taraka rama rao;arjun 1;father;march;manamThu, 29 Apr 2021 13:00:00 GMTఇండస్ట్రీలో కొంత మంది సెలెబ్రెటీలు వారి వివాహాలను చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. వాళ్ళ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారో ఒక్కసారి చూద్దామా. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5 , 2011న జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. వీరి వివాహానికి మొత్తం వంద కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఒక్క కల్యాణ మండపం కోసమే 18 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.

ఇక స్నేహ, అల్లు అర్జున్ లది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. మార్చి 6 , 2011 న వీరు వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి కూడా దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చయిందని అంచనా. ఎంగేజ్మెంట్ కోసం స్నేహ కట్టుకున్న శారీ ఖరీదు లక్ష రూపాయలు ఉంటుందట. రామ్ చరణ్ ఉపాసన చాలా కాలం పాటు ప్రేమించుకున్న తరువాత 14 జూన్, 2012 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అమితాబ్ బచ్చన్, బోని కపూర్, రజినీకాంత్ లు కూడా వీరి వివాహానికి హాజరు అయ్యారు. వీరి వెడ్డింగ్ కార్డు లు కూడా ఖరీదైనవే. ఒక్కో కార్డు కోసం 1200 రూపాయలు ఖర్చు చేసారు.

తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్యను 18 , నవంబర్ 2004 లో వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య లా చదువుకున్నారు. ఆమె డైరెక్టర్ అన్న విషయం మనందరికీ తెలుసు. ధనుష్ తండ్రి కూడా ఒకప్పుడు నిర్మాత గా, దర్శకుడిగా వ్యవహరించారు. అమితాబ్ బచ్చన్, హేమ మాలినితో పాటు పలువురు సెలెబ్రిటీలు వీరి వివాహానికి హాజరయ్యారు. సూర్య , జ్యోతిక కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరు సెప్టెంబర్ 11 , 2006 న వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం జ్యోతిక ధరించిన చీర ఖరీదు ఒక్కటే మూడు లక్షల రూపాయలట. వీరి వివాహానికి అయిన ఖర్చు కూడా కోట్లలో ఉంది. కమలహాసన్, ధనుష్ &ఐశ్వర్య, విజయ్ తో పాటు పలువురు సెలెబ్రిటీలు వీరి వివాహానికి హాజరు అయ్యారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>