MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/balaya-21acfa0e-7a37-4f31-b70c-9b28ad9c455b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/balaya-21acfa0e-7a37-4f31-b70c-9b28ad9c455b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలక్రిష్ణ వంద‌కు పైగా సినిమాలు చేశారు కానీ బాలయ్య చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయిట. అవి బాలయ్య మనసు పడినవి. తాను చేయాలని గట్టిగా అనుకున్నవి. అయితే అందులో కొన్ని మాత్రమే బాలయ్య చేయగలిగాడు. చాలా సినిమాలను బాలయ్య అనౌన్స్ చేసినా కూడా ఇప్పటికీ పట్టాలెక్కించలేకపోతున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. balaya;balakrishna;amala akkineni;jagan;andhra pradesh;central government;ycp;coronavirusబాలయ్య డ్రీమ్ ప్రాజెక్టులకు క్లాప్ కొట్టేదెపుడు...?బాలయ్య డ్రీమ్ ప్రాజెక్టులకు క్లాప్ కొట్టేదెపుడు...?balaya;balakrishna;amala akkineni;jagan;andhra pradesh;central government;ycp;coronavirusThu, 29 Apr 2021 20:00:00 GMTప్రపంచానికే ఏదో మూడింది అని అంతా అనుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ మొత్తం మానవాళిని ముప్పతిప్పలు పెడుతోంది. దాని వల్ల అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఫలితంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

అసలే ఏపీలో నిధుల కొరత ఉంది.  అప్పులతో నెట్టుకు వస్తున్న పరిస్థితి. దాంతో కరోనా తో ప్రతీ చోటా సెల్ఫ్ లాక్ డౌన్ లను అమలు చేస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీ ఖజానాకు పెద్ద చిల్లే ఈసారి పడుతుంది అంటున్నారు. ఇప్పటికే వేల కోట్లను అప్పులుగా తెచ్చి పధకాల పేరిట పందేరాలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో అంతంతమాత్రంగా ఉన్న ఆదాయ వనరులు తగ్గిపోతే ఏపీ పెను ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకోవడం ఖాయమని అంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం కూడా సాయం చేసే పరిస్థితుల్లో లేదు.  పైగా అప్పులు తీసుకునేందుకు కూడా అనేక ఆంక్షలు పెడుతోంది. దాంతో ఏపీలో రాబోయే రోజుల్లో కధ ఎలా నడుస్తుంది అన్నదే పెద్ద చర్చగా ఉందిట. వరసపెట్టి రెండవ ఏడాది కూడా కరోనా వల్ల ఖజానాకు భారీ దెబ్బ తగిలింది అంటున్నారు. ఇక ఎలా చూసుకున్నా ప్రతీ నెలా ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది.

దీనికి తోడు జగన్ సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా పధకలౌ ప్రవేశపెట్టింది. వాటికి ఒక క్యాలండర్ ని కూడా ప్రకటించింది. దాంతో పధకాలు  కచ్చితంగా అమలు చేయాలి. మరి వాటిని నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. రెండేళ్ల పాటు  నానా బాధలు పడి ఎలాగో ఒకలా ఖజానాను ఊడ్చి మరీ పధకాలు అందించారు. ఒకా ఎనభై వేల కోట్ల రూపాయల దాకా పధకాలకే వెచ్చించారు.

కానీ ఇకపైన అలా సాగుతుందా అన్నదే వైసీపీ సర్కార్ పెద్దల ఆలోచనగా ఉందిట. ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దాంతో బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా ఉంది. ఇక కొత్త పధకాలు ఏవీ ఈ ప్రభుత్వ హయాంలో ఉండబోవని కూడా అంటున్నారు. ఉన్న పధకాల్లో కూడా కోతలు తప్పవని కూడా చెబుతున్నారు. చూడాలి బడ్జెట్ ప్రవేశపెడితే తప్ప రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కానీ ఏపీలో పధకాల తీరు తెన్నులు కానీ తెలియవు అంటున్నారు.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎగ్జిట్ పోల్స్: అసోంలో గెలుపు వాళ్లదే...!!

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!

లోకేష్ మిసైల్ లా దూసుకొస్తున్నాడు... ?

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>