PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpgకేరళలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మరోసారి పునరుద్ఘాటించారు. అయితే లాక్ డౌన్ దీని బదులు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. మేము ఇప్పుడు లాక్ డౌన్ కోసం ప్లాన్ చేయడం లేదన్న ఆయన దాని గురించి అవసరమైతే, ఆలోచిస్తామని అన్నారు. కానీ అది చివరి ప్రయత్నంగా ఉంటుందని అన్నారు. మేము కఠినమైన ఆంక్షలు అమలు చేయడం ద్వారా COVID-19 మహమ్మారితో పోరాడుతామని అన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సినిమా హాళ్లు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింcorona virus;amala akkineni;kerala;pinarayi vijayan;cinema;chief minister;house;coronavirusలాక్ డౌన్ లేదు పొమ్మన్న కేరళలాక్ డౌన్ లేదు పొమ్మన్న కేరళcorona virus;amala akkineni;kerala;pinarayi vijayan;cinema;chief minister;house;coronavirusThu, 29 Apr 2021 09:00:00 GMTకేరళలో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మరోసారి పునరుద్ఘాటించారు. అయితే లాక్ డౌన్ దీని బదులు కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. మేము ఇప్పుడు లాక్ డౌన్ కోసం ప్లాన్ చేయడం లేదన్న ఆయన దాని గురించి అవసరమైతే, ఆలోచిస్తామని అన్నారు. కానీ అది చివరి ప్రయత్నంగా ఉంటుందని అన్నారు. మేము కఠినమైన ఆంక్షలు అమలు చేయడం ద్వారా COVID-19 మహమ్మారితో పోరాడుతామని అన్నారు. 

అయితే కొద్ది రోజుల క్రితమే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు సినిమా హాళ్లు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ , బార్లు తదితరాలను మూసివేయాలని నిర్ణయించారు. కొద్దితోజుల్ క్రితం జరిగిన  అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. పూర్తి లాక్ డౌన్ విధించరాదని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని అప్పుడే ఆయన ప్రకటించారు. శని, ఆదివారాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు, నిత్యావసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని ఆయన చెప్పారు. 

రాత్రి ఏడున్నర గంటల కల్లా అన్ని షాపులు, రెస్టారెంట్లను మూసివేయాలని, రాత్రి 9 గంటల వరకు హోమ్ డెలివరీ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు. అన్ని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన ఫంక్షన్, గాదరింగ్ లను నిషేధిస్తున్నామన్నారు . ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు అనుమతించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. అలా ప్రస్తుతం కేరళలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. నిజానికి ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన కొలుకున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటీమార్ సాంగ్ బాలీవుడ్ కి ఇవ్వడం దిల్ రాజు కి నచ్చలేదా.. దేవిశ్రీ పై గుస్సా..!!

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>