BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya48501c27-8bf3-4dd1-b7f5-3bb881efd246-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న హిందూపురంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బాల‌య్య అక్క‌డ క‌రోనా ప‌రిస్థితుల గురించి ఆరా తీశారు. హిందూపురంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడ‌డంతో పాటు రోగుల‌కు ఎలాంటి చికిత్స అందిస్తbalakrishna;balakrishna;district;smart phone;collector;hindupuram;letterక‌రోనా క‌ట్ట‌డికి రంగంలోకి దిగిన‌ బాల‌య్యక‌రోనా క‌ట్ట‌డికి రంగంలోకి దిగిన‌ బాల‌య్యbalakrishna;balakrishna;district;smart phone;collector;hindupuram;letterThu, 29 Apr 2021 07:30:05 GMTప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సినీన‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న హిందూపురంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బాల‌య్య అక్క‌డ క‌రోనా ప‌రిస్థితుల గురించి ఆరా తీశారు. హిందూపురంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడ‌డంతో పాటు రోగుల‌కు ఎలాంటి చికిత్స అందిస్తున్నారో క‌నుగొని... అక్క‌డ తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు వివ‌రించారు. కరోనా సోకిందని భయపడవద్దని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవిడ్ ఎఫెక్ట్‌... ఎన్నిక‌ల కౌంటింగ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ సంచ‌ల‌నం

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>