MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt-properties-info0ddfe06a-8dd2-46fb-8e9a-630bc7614884-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhatt-properties-info0ddfe06a-8dd2-46fb-8e9a-630bc7614884-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది అలియా భట్. అయినప్పటికీ అతి చిన్న వయసులోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లకు సైతం ఈమె డేట్ల కోసం తిరిగే పరిస్థితి. ఇప్పటి వరకు అలియా భట్ నటించిన సినిమాలు చాలా వరకు ది బెస్ట్ గా నిలిచాయి. ALIA BHATT PROPERTIES INFO;mahesh;alia bhatt;gauri khan;mahesh bhatt;shahrukh khan;rajamouli;land rover;england;tollywood;rrr movie;cinema;london;media;hindi;wife;hero;heroine;house;gully boy;sharukh khanరాజమౌళి హీరోయిన్ ఆస్తుల గురించి తెలిస్తే...షాక్ అవ్వడం ఖాయం...?రాజమౌళి హీరోయిన్ ఆస్తుల గురించి తెలిస్తే...షాక్ అవ్వడం ఖాయం...?ALIA BHATT PROPERTIES INFO;mahesh;alia bhatt;gauri khan;mahesh bhatt;shahrukh khan;rajamouli;land rover;england;tollywood;rrr movie;cinema;london;media;hindi;wife;hero;heroine;house;gully boy;sharukh khanThu, 29 Apr 2021 11:00:00 GMTప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురుగా హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది అలియా భట్. అయినప్పటికీ అతి చిన్న వయసులోనే నటిగా తానేంటో నిరూపించుకుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లకు సైతం ఈమె డేట్ల కోసం తిరిగే పరిస్థితి. ఇప్పటి వరకు అలియా భట్ నటించిన సినిమాలు చాలా వరకు ది బెస్ట్ గా నిలిచాయి. ఆ సినిమాలలో రాజీ, గల్లీ బాయ్, హైవే లాంటి విజయవంతమైన చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. అలియా భట్ నటనా ప్రతిభను చూసి టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశమిచ్చాడు. దీనితో అలియా భట్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో తెలుగింట అడుగుపెట్టనుంది. ఇది అంతా ఇలా ఉంటే అలియా భట్ ఇప్పటి వరకు తన సంపాదనతో సొంతము చేసుకున్న ఆస్తుల వివరాలను గురించి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యమేయక తప్పదు.

అంతే కాదు ఈమె విలాసాలను అనుభవించడంలోనూ ముందుంటుంది. అలియా భట్ కు ఇంగ్లాండ్ లోని లండన్ నగరంలో అల్ట్రా రిచ్ డ్రీమ్ హోమ్ ఉందట...ఈమె ఈ నివాసాన్ని ఎంతో ఇష్టపడి తీసుకుందని ఒక లైవ్ కాల్ లో తెలిపింది. అంతే కాకుండా ఈమెకు ఎంతో ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ధర అక్షరాలా 1.88 కోట్ల రూపాయలు మరియు బిఎమ్.డబ్ల్యూ 7-సిరీస్ విలువ అక్షరాలా 1.37 కోట్ల రూపాయలు. ఇంత ఖరీదైన కార్లలో లండన్ వీధులలో ఈమెకు షికారుకు వెళ్లడం అలవాటు. అంతే కాకుండా ఈమెకు ముంబైలో ఎంతో ఖరీదైన మరియు విలాసవంతమైన భవనం ఉందట. మాములుగా సినిమా స్టార్లకు వ్యానిటీ వ్యాను ఉండడం సహజమే.

అలియా భట్ కు కూడా ఇలాంటి ఒక అద్భుతమైన వ్యానిటీ వ్యాన్ ఉందట...అంతే కాకుండా ఆ వ్యానిటీ వ్యాను లోపల భాగం అంతా డిజైన్ చేసింది ఎవరో కాదు...స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్.  మరియు ముంబైలోని జుహు ప్రాంతంలో మరో ఖరీదైన అపార్ట్ మెంట్ ఉందని తెలుస్తోంది. దీని విలువ 13.11 కోట్ల రూపాయలు. ఈమెకు అత్యంత ఖరీదైన బ్యాగులను కొనడం అలవాటుగా వస్తోంది. ఇప్పటి వరకు కొన్న బ్యాగులలో లూయిస్ విట్టన్ బ్యాగ్ ఖరీదైనది. దీని ధర 1.74లక్షలు. ఇలా చెప్పుకుంటూ పోతే అలియా భట్ అతి తక్కువ వయసులోనే ఎన్నో ఆస్తులను సంపాదించింది. మరో వైపు ఈ కరోనా కష్ట కాలంలో అవసరమయిన వారికి సోషల్ మీడియా ద్వారా తనకు తోచిన సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో ఆర్ట్ డైరెక్టర్ మృతి..!!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>