PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayth-election-one-vote0c88eb1e-81ab-4ba8-9dff-2ea25b0d5b93-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayth-election-one-vote0c88eb1e-81ab-4ba8-9dff-2ea25b0d5b93-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరుకు సంబంధించి ఇప్పటికే ప్రచారం గడువు ముగిసింది. రేపు ఎన్నికలు కూడా జరగనున్నాయి.. మొత్తం మీద గ్రేటర్ వరంగల్ ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు నగరికల్ మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కరోనా నిబంధనలు తుంగలో తొక్కి మరి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున జనాన్ని చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే సాధారణంగా గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంelections;mini;warangal;telangana;petta;siddipet;party;coronavirus;mantraమినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?elections;mini;warangal;telangana;petta;siddipet;party;coronavirus;mantraThu, 29 Apr 2021 13:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరుకు సంబంధించి ఇప్పటికే ప్రచారం గడువు ముగిసింది. రేపు ఎన్నికలు కూడా జరగనున్నాయి.. మొత్తం మీద గ్రేటర్ వరంగల్ ఖమ్మం, మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు నగరికల్ మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కరోనా నిబంధనలు తుంగలో తొక్కి మరి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ పెద్ద ఎత్తున జనాన్ని చేశారనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే సాధారణంగా గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. 

ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు చేయించడం కోసం అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తూ వెళుతోంది. కానీ ఈ ఏడాది సెకండ్ వేవ్ మరింత ఇబ్బందులు గురి చేస్తున్న కారణంగా ప్రజలు ఓట్లు వేసేందుకు బయటకు వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. చాలామంది బతికుంటే బలుసాకు తినొచ్చు అని ఇళ్లల్లోనే ఉండిపోతున్న  నేపథ్యంలో ఓటింగ్ కూడా భారీగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా అని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు/ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంటే పార్టీలకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. ఒక పార్టీని మించి మరో పార్టీ, ఆ పార్టీని నుంచి ఇంకో పార్టీ ఇలా ప్రచారంలో కొత్త కొత్త ఒరవడి సృష్టిస్తూ మరింత జనాలని పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు సైతం రంగంలోకి దిగి ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ కరోనా వైరస్ మరింత ఉధృతమైందనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎన్నికల్లో పాల్గొనేందుకు బయటకు వస్తారా ? రారా ? అనేది కూడా అనుమానమే. ఇదే నిజమైతే ప్రచారం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టన పార్టీలకు మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>