MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deepam3c39692a-fd3d-4b5f-9c8d-0c005cfcb7ec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-deepam3c39692a-fd3d-4b5f-9c8d-0c005cfcb7ec-415x250-IndiaHerald.jpgకార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మళ్లీ జనాలను ఆలోచనలో పడేసింది.. మొన్నటివరకు దీప కార్తిక్ కు దూరంగా ఉంది.. తన పై భర్తకున్న అనుమాలను దూరం చేసిన, తనతో కలిసి ఉండాలని ఆరాపడింది. అందుకు ఎన్నో ఎత్తులను వేసింది. కానీ, ఏ ఒక్కటి కూడా కార్తిక్ బాబు మనసును క రిగించలేక పోయాయి. అయిన కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాగా, దీపకు క్యాన్సర్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఆమెను ఎలాగైనా బ్రతికించాలని కార్తిక్ ప్రయత్నిస్తాడు.. Karthika deepam;karthik;soundarya;adhithya;deepa;bandara;episode;cancer;v;annayyaమోనితా వల్లే దీప చనిపోతుందా? అసలు ట్విస్ట్ ఇదే..మోనితా వల్లే దీప చనిపోతుందా? అసలు ట్విస్ట్ ఇదే..Karthika deepam;karthik;soundarya;adhithya;deepa;bandara;episode;cancer;v;annayyaThu, 29 Apr 2021 12:00:00 GMTకార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మళ్లీ జనాలను ఆలోచనలో పడేసింది.. మొన్నటివరకు దీప కార్తిక్ కు దూరంగా ఉంది.. తన పై భర్తకున్న అనుమాలను దూరం చేసిన, తనతో కలిసి ఉండాలని ఆరాపడింది. అందుకు ఎన్నో ఎత్తులను వేసింది. కానీ, ఏ ఒక్కటి కూడా కార్తిక్ బాబు మనసును క రిగించలేక పోయాయి. అయిన కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాగా, దీపకు క్యాన్సర్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఆమెను ఎలాగైనా బ్రతికించాలని కార్తిక్ ప్రయత్నిస్తాడు..


అందులో భాగంగా ఇంట్లో పూజలను నిర్వహించారు. ఈ పూజకు కార్తిక్, దీప జంటగా కూర్చోవాలి..అసలు దీప పక్కన కూర్చోవడానికి ఒప్పుకుంటాడో లేదో అని సౌందర్య అందరూ అనుమాన పడుతుండగా.. కార్తీక్ పట్టు పంచె తీసుకుని తనంతట తాను రెడీ అవ్వడానికి వెళ్తుంటాడు.సౌందర్య ఆశ్చర్యంగా చూస్తుండటంతో.. ఏంటి అలా చూస్తున్నావ్ మమ్మీ... పీటల మీద కూర్చోవాలని అన్నావ్‌గా.. నీ కోడలికి చెప్పు అని అంటాడు. దీంతో సౌందర్య.. దీపని రెడీ అవ్వమని లోపలికి పంపిస్తుంది..


ఈ విషయం పై ఆదిత్య షాక్ అవుతాడు.. అన్నయ్య ఇంత ఈజీగా ఒప్పుకోవడం ఎంటి అనే సందేహం లో ఉంటాడు.. దీంతో సౌందర్య కూడా అదే అంటుంది.కట్ చేస్తే.. అంతలోకే సీన్ లోకి మోనిత ఎంటర్ అవుతుంది. అందరూ ఒక్కో విధంగా చెవులు కోరుక్కుంటా రు.. ఇక సౌందర్య నువ్ ఎందుకు వచ్చావ్.. ఎందుకు అవమాన పడుతున్నావ్ అని అంటే.. అవమానాలు నాకు కొత్త కాదు.. కానీ నేను పిలవని పేరంటానికి రాలేదు. కార్తీక్ పిలిస్తేనే వచ్చాను.. నా కార్తీక్ పిలిస్తే రాకుండా ఉంటానా.. నో చెప్పను.. ఇప్పుడు కూడా కార్తీక్ చెప్పిందే వింటున్నా.. దీపకి ట్యాబ్లెట్ వేయమన్నాడుగా అందుకే వచ్చాను అంటుంది.


కానీ , దీప మాత్రం విసిరికొడుతుంది.. దాంతో కార్తిక్ ఆ మెడిసిన్ ను తీసుకుంటాడు. మోనిత కంగారు పడుతుంది. కార్తిక్ చూస్తే తన బండారం బట్టబయలు అవుతుందని టెన్షన్ పడుతుంది.కార్తీక్ డోస్ ఎంతన్నది గమనించకుండా.. ట్యాబ్లెట్‌ని తీసుకొచ్చి దీపకి అందిస్తాడు. అతని మాటని కాదనలేక దీప ట్యాబ్లెట్ వేసుకుంటుంది. అది చూసిన మోనిత సంతోషానికి అవధులు ఉండవు. వెంటనే కార్తీక్ చేతిలో మిగిలిన ట్యాబ్లెట్స్ తీసుకుని జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు గుడ్ గర్ల్ అనిపించుకున్నావ్.. వెళ్లి దీప పక్కన కూర్చో కార్తీక్ అని అంటుంది మోనిత.. కాసేపటికి దీపకి కళ్లు తిరిగి కార్తిక్ భుజాల పై పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో మాత్రం ట్విస్ట్ మాములుగా లేదు..దీప కు ఏమైంది అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.. మిస్ కాకుండా చూడండి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నన్ను జైలులో పెట్టినా.. ఇలానే చేస్తా : మాజీ మంత్రి దేవినేని ఉమా

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!

పుష్ప వ్యూస్ కూడా గ్యాంబ్లింగేనా ?

సెంటిమెంట్ తో హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి ?

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>