HealthMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona6f937530-43dc-442b-9848-56e32679d107-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona6f937530-43dc-442b-9848-56e32679d107-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ లు మందుల కొరత కూడా ఏర్పడింది. దాంతో ఆక్సిజన్ సిలిండర్ లు కరోనా పేషంట్ లకు అవసరమైన ఔషధాలను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇక కేసుల సంఖ్య తో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వయసు మీద పడ్డ వారితో పాటు పాతిక నుండి 40 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం. కానీ ఓ వృద్ధజంట కరోనా జయించి కరోనా అంటే భయపడుతున్న వారికి ఆషాకిరణంcorona;mandula;maharashtra - mumbai;maharashtra;wife;vegetable market;local language;oxygenవందేళ్ల వ‌య‌సులోనూ క‌రోనా జ‌యించారు..భ‌య‌ప‌డితేనే ర‌న్ ఔట్..!వందేళ్ల వ‌య‌సులోనూ క‌రోనా జ‌యించారు..భ‌య‌ప‌డితేనే ర‌న్ ఔట్..!corona;mandula;maharashtra - mumbai;maharashtra;wife;vegetable market;local language;oxygenThu, 29 Apr 2021 08:54:25 GMTదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆక్సిజన్ లు మందుల కొరత కూడా ఏర్పడింది. దాంతో ఆక్సిజన్ సిలిండర్ లు కరోనా పేషంట్ లకు అవసరమైన ఔషధాలను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు . ఇక కేసుల సంఖ్య తో పాటు మరణాల సంఖ్య కూడా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వయసు  మీద పడ్డ వారితో పాటు పాతిక నుండి 40 ఏళ్ళ మధ్య వయసు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం . కానీ ఓ వృద్ధజంట కరోనా జయించి కరోనా అంటే భయపడుతున్న వారికి ఆషాకిరణంగా మారింది. వివరాల్లోకి వెళితే....మహారాష్ట్ర కు చెందిన  ధేను ఉమాజీ చవాన్ 105 , ఆయన భార్య మోతాబాయి చవాన్ 95 కరోనా ను జయించి  అందర్నీ ఆశ్చర్యపరిచారు. 

అంతే కాకుండా కేవలం ఏడు రోజుల్లోనే కరోనా నుండి కొలుకున్నారు. కరోనా పాజిటివ్ రావడం తో ఉమాజీ చవాన్ పెద్ద కుమారుడు తల్లి తండ్రులిద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వృద్ధులు కావ‌డంతో క‌రోనా నుండి భ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్ట‌మేన‌ని అంతా భావించారు . అయితే దంపతులిద్దరూ కరోనా అంటే అసలు భయపడకుండా ధైర్యంగా ఉన్నారు. వారి కుటుంబం మొత్తనికి కరోనా పాజిటివ్ వచ్చినా దంపతులు జంకలేదు. వారి ధైర్యానికి తోడు సరైన సమయంలో చికిత్స తీసుకోవడం తో కరోనా ను జయించి వెంటిలేటర్ పై నుండి తిరిగి వచ్చారు . ఆస్పత్రి నుండి వచ్చాక ఎప్పుడూ భయపడలేదని.. .కరోనా వచ్చిన వాళ్ళు భయపడకూడదని చెబుతున్నారు . ఇక ఈ జంట గురించి చదివిన వాళ్లంతా...అప్పట్లో వాళ్ళు తిన్న ఆహారం వల్లే ఇమ్యూనిటీ వచ్చిందని.. .ప్రస్తుతం తినే ఆహారం వల్లే ఈ జెనరేషన్ లో ఇమ్యూనిటీ లేకుండా పోయిందని అనుకుంటున్నారు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీటీమార్ సాంగ్ బాలీవుడ్ కి ఇవ్వడం దిల్ రాజు కి నచ్చలేదా.. దేవిశ్రీ పై గుస్సా..!!

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>