PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa773aab08-26cf-48b1-b7b0-31bc1e00f749-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kadapa773aab08-26cf-48b1-b7b0-31bc1e00f749-415x250-IndiaHerald.jpgఫ్రీ అనే పదానికి జనాలు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అనే పదం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సరిగ్గా పని చేస్తుంది.. ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే అస్సలు ఆగరు.. ఆగమేఘాల పై వెళ్లి వాటిని తెచ్చుకుంటారు. అలాంటి పనులు చేయడం మామూలు రోజుల్లో సాధ్యం అవుతుంది.. కానీ కోరలు చాచుతున్నా కరోనా ముందు కాదు.. బయటకు వెళ్ళాలంటే భయంతో వణికే రోజులు ఇవి.. అలాంటి సందర్భాల్లో ఒకటి కొంటే మరొక బిర్యానీ ఫ్రీ గా వస్తుందని జనాలు ఎగబడ్డారు. కరోనా రూల్స్ ఊసే లేకుండా ప్రవర్తించారు. Kadapa;district;kadapa;marchబిర్యానీ ముందు.. కరోనా పరార్..బిర్యానీ ముందు.. కరోనా పరార్..Kadapa;district;kadapa;marchThu, 29 Apr 2021 07:00:00 GMTఫ్రీ  అనే పదానికి జనాలు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే.. ఫ్రీ గా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అనే పదం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సరిగ్గా పని చేస్తుంది.. ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే అస్సలు ఆగరు.. ఆగమేఘాల పై వెళ్లి వాటిని తెచ్చుకుంటారు. అలాంటి పనులు చేయడం మామూలు రోజుల్లో సాధ్యం అవుతుంది.. కానీ కోరలు చాచుతున్నా కరోనా ముందు కాదు.. బయటకు వెళ్ళాలంటే భయంతో వణికే రోజులు ఇవి.. అలాంటి సందర్భాల్లో ఒకటి కొంటే మరొక బిర్యానీ ఫ్రీ గా వస్తుందని జనాలు ఎగబడ్డారు.  కరోనా రూల్స్ ఊసే లేకుండా ప్రవర్తించారు.


ఈ ఘటన కడపలో వెలుగు చూసింది. ఒకవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న కూడా బిర్యానీ ప్రియులు లెక్క చేయలేదు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనే లోపు విచ్చల విడిగా గుమిగూడారు. వివరాల్లోకి వెళితే..ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఫ్రీ అన్నా పరిగెత్తుకుంటూ వెళ్తారు.. అలా మార్చింది ఈ మహమ్మారి కరోనా.. కడపలో మాత్రం కరోనా నిబంధనలను గాలికి వదిలేసి మరి జనాలు గుమికూడారు.. బిర్యానీ కొంటే మరొక బిర్యాని ఉచితం అనగానే జనాలు ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు.


కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఓ బిర్యానీ సెంటర్ వద్ద ఈ సీన్ చోటుచేసుకుంది.కరోనా వల్ల ప్రజలు ఎక్కడిక్కడ చనిపోతున్నారు. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు, అధికారులు ప్రజల్లో అవగాహన రావడం కోసం నెత్తీ నోరు మొత్తుకుంటుంటే కడప జిల్లా బద్వేల్ పట్టణంలో జనాలు కొంతమంది కేవలం బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా చేరారు. ఇటువంటి వ్యక్తులను ఏమనాలో తెలియడం లేదు. ఒక్క పూట తినే తిండి కోసం జీవితాలు నాశనం అవుతాయి అన్న విషయం వీరికి ఎప్పుడు తెలుస్తుందో? తెలియడం లేదు..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్‌: లాక్‌డౌన్‌పై క్లారిటీ... ఎన్ని జిల్లాల్లో అంటే ..!

హెరాల్డ్ సెటైర్ : ప్రపంచంలో ఎవరు ఊహించని విపత్తు..అయినా జగనే కారణం

స్టార్ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుందో తెలుసా..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ నేతలు అరెస్టవ్వాలనే కోరుకుంటున్నారా ?

బాబు లైట్ తీసుకోలేదా? అచ్చెన్న అరుపులు తగ్గించేసారా?

డిఆర్డిఓ మరో అద్భుతం.. ఇక శత్రువులకు చమటలే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : అమెరికాకు కరెక్టు ఫిట్టింగ్ పెట్టిన ఇండియా..ఏం జరిగిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>