MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-akhandadcb0f77a-ce56-4cba-9fbb-11359f6dc537-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సినిమాలు ఎంత నెమ్మదిగా నిర్మితమవుతున్నాయ్యో కొన్ని సినిమాలను బట్టి చెప్పొచ్చు. సంవత్సరాలు గడిచిపోతున్న ఈ సినిమాల నిర్మాణాలు మాత్రం కుందేలు లా పరిగెడుతున్నాయి.. తోటి సినిమా దర్శకులు నిర్మాతలు చకచకా సినిమాలు చేసుకుంటూ పోతే మనం ఇప్పుడుakhanda;pawan;chiranjeevi;prabhas;venkatesh;balakrishna;kalyan;puri jagannadh;rajamouli;shyam;vijay;vijay deverakonda;india;sye-raa-narasimha-reddy;tollywood;rrr movie;cinema;bahubali;saaho;saira narasimhareddy;hero;joseph vijay;devarakonda;narappa;chitramఅప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం కదలని సినిమాలు..నిరాశలో ఫ్యాన్స్..!!అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం కదలని సినిమాలు..నిరాశలో ఫ్యాన్స్..!!akhanda;pawan;chiranjeevi;prabhas;venkatesh;balakrishna;kalyan;puri jagannadh;rajamouli;shyam;vijay;vijay deverakonda;india;sye-raa-narasimha-reddy;tollywood;rrr movie;cinema;bahubali;saaho;saira narasimhareddy;hero;joseph vijay;devarakonda;narappa;chitramThu, 29 Apr 2021 14:01:00 GMTటాలీవుడ్ లో సినిమాలు ఎంత నెమ్మదిగా నిర్మితమవుతున్నాయ్యో కొన్ని సినిమాలను బట్టి చెప్పొచ్చు. సంవత్సరాలు గడిచిపోతున్న ఈ సినిమాల నిర్మాణాలు మాత్రం కుందేలు లా పరిగెడుతున్నాయి.. తోటి సినిమా దర్శకులు నిర్మాతలు చకచకా సినిమాలు చేసుకుంటూ పోతే మనం ఇప్పుడు చెప్పబోయే దర్శక నిర్మాతలు మాత్రం తొందరేం లేదన్నట్లుగా నెమ్మదిగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..సంవత్సరాలకి సంవత్సరాలు సినిమాలు చేసి ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అభిమానులు వాళ్ల మీద కామెంట్ ల మీద కామెంట్లు చేస్తున్నారు..

వాటిలో మొదటి చెప్పుకోవాల్సిన చిత్రం రాధే శ్యామ్.. ప్రభాస్ నటించిన ఈ సినిమా బాహుబలి సెట్స్ మీద ఉన్నప్పుడు ఓకే అయిన చిత్రం.. బాహుబలి రెండు పార్ట్ లు రిలీజ్ అయిపోయాయి.. సూపర్ హిట్లు కూడా అయ్యాయి.. ఆ తర్వాత ప్రభాస్ సాహో అనే సినిమా కూడా చేశాడు.. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమా కూడా పూర్తయి రిలీజ్ అయింది.. కానీ బాహుబలి సెట్స్ మీద ఉన్నప్పుడు ఒప్పుకున్న రాధే శ్యామ్ మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు.. ఈ లిస్టు లో రెండో చిత్రంగా నిలిచింది హరిహర వీరమల్లు.. గత ఏడాది కరోనా వచ్చినప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది..

బాలకృష్ణ ప్రస్తుతం నటించిన రెండో సినిమా కూడా గత ఏడాది వేసవి కాలం నుంచి షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది..ఇటీవలే టీజర్ వచ్చింది సినిమా రిలీజ్ విషయం లో మాత్రం ఏ మాత్రం క్లారిటీ లేదు .. మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది.. ఆ తరువాత చేస్తున్న ఆచార్య సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవడం మెగా అభిమానులు ఎంతగానో నిరాశపరుస్తుంది.. విజయ్ దేవరకొండ లైగర్ కూడా మొదలై ఎన్నో రోజులు అవుతుంది.. నార్మల్ గా పూరి జగన్నాథ్ ఎక్కువ రోజులు షూటింగ్ చేసే టైప్ కాదు.. పాన్ ఇండియా చిత్రం కావడంతో, అందులోనూ విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ స్టార్ హీరో కావడంతో పూరి జగన్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.. ఈ సినిమాలే కాకుండా వెంకటేష్ నారప్ప, రాజమౌళి rrr సినిమా కూడా రిలీజ్ లేట్ అవుతుండడం టాలీవుడ్ ని కలవరపరుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫిట్‌నెస్ శిక్ష‌కురాలిగా దీపిక ప‌దుకొణె.. అల‌రిస్తుందా?

రేషన్ కార్డు ఉందా.. మీకే గుడ్ న్యూస్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి గుడి.. కడుతున్నదేవరంటే..!!

మినీ పుర పోరు : పార్టీల లెక్కలు తప్పుతున్నాయా ?

అల్లు అర్జున్ ఆర్య సినిమాలో కనిపించిన అనురాధ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా..!!

చార్ ధామ్ యాత్ర కూడా కోవిడ్ ఖాతాలోకే !

జల్సా సినిమా సాధించిన 12 రికార్డుల గురించి మీకు తెలుసా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>