BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-bcb9e5b2-d7de-40ac-ae4e-b80307f104f1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-bcb9e5b2-d7de-40ac-ae4e-b80307f104f1-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. వైరస్‌ విజృంభణతో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో నిన్నటితో పోల్చితే కాస్త తగ్గినప్పటికీ, కొత్తగా 7,994 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బుధవారం కొత్తగా 58 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం విడుదల చేసినcoronavirus;health;telanganaతెలంగాణ కొంచెం బెటర్.. అయినా డేంజర్ లోనే..!!తెలంగాణ కొంచెం బెటర్.. అయినా డేంజర్ లోనే..!!coronavirus;health;telanganaThu, 29 Apr 2021 10:32:23 GMTదేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. వైరస్‌ విజృంభణతో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా మూడు లక్షలకుపైగా మంది కరోనా బారినపడుతున్నారు. వరుసగా రెండో రోజూ మూడు వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో నిన్నటితో పోల్చితే కాస్త తగ్గినప్పటికీ, కొత్తగా 7,994 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బుధవారం కొత్తగా 58 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బెంగాల్ 8వ విడ‌త పోలింగ్‌: 10 AM అప్‌డేట్స్‌

బిగ్ బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మరో సీఎం..!!

కని కరోనా : కరుణిస్తే మూడు నెలలు...లేకపోతే మూడినట్లే...?

రెండోదేనా .. కరోనా మూడు, నాలుగు దశలున్నాయి : నితిన్ గడ్కరీ

గ్రేట్.. భారత్‌కు అమెరికా సాయం.. ఎంతో తెలుసా..?

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌కు డేట్ ఫిక్స్‌.. ఆ ఒక్క‌టే లేట్‌...!

కోవిడ్ ఫ్రీ లవ్ స్టోరీ... ఎలాగంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>